Hijab Controversy
-
#Special
HIjab: హిజాబ్ వివాదం చిచ్చు
హిజాబ్ చాలా సున్నితమైన అంశం. మత ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించినది.
Date : 17-10-2022 - 7:15 IST -
#Speed News
Hijab: కర్ణాటక హిజాబ్ నిషేధం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..?
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ వివాదంలో
Date : 13-10-2022 - 3:51 IST -
#South
Hijab Controversy: అత్యవసర విచారణ కుదరదన్న సుప్రీం కోర్టు..!
హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. కన్నడలో చెలరేగిన హిజాబ్ వివాదంపై తాజాగా కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు, విద్యా సంస్థల ప్రోటోకాల్స్‌ను విద్యార్ధులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో హిజాబ్ తప్పనిసరి […]
Date : 16-03-2022 - 4:33 IST -
#South
Hijab Controversy: హిజాబ్ వివాదం పై.. సుప్రీం స్పందన ఎలా ఉంటుందో..?
కర్ణాటక హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ వివాదం పై మంగళవారం కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోవిద్యా సంస్థల ప్రోటోకాల్స్‌ను విద్యార్ధులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలు, […]
Date : 16-03-2022 - 12:58 IST -
#Speed News
Owaisi: కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఒవైసీ రియాక్షన్!
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
Date : 15-03-2022 - 4:30 IST -
#South
Karnataka Hijab Row: మంగళూరులో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య హిజాబ్ రగడ..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని, పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్ గొడవ చెలరేగింది. కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరు కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండగా, కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించినప్పుడు పెట్టుకునే పిన్ను తలపై ఉంచుకొని హాజరయ్యారు. అది చూసిన ఓ వర్గం విద్యార్థులు వారిని బయటికి పంపాలని సిబ్బందిని కోరారు. దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష […]
Date : 05-03-2022 - 11:54 IST -
#South
Turban: సిక్కుల తలపాగాపై నిషేధం లేదు.. కర్ణాటక క్లారిటీ
సిక్కు విద్యార్థులు తలపాగా ధరించి విద్యా సంస్థలకు హాజరు కావచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించి రాకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కులకు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చింది.
Date : 25-02-2022 - 9:43 IST -
#Special
Viral Pic of Hijab: ఈ చిత్రం దేశ ఐక్యతకు స్ఫూర్తి!
కర్నాటక అంతటా హిజాబ్ వివాదం నెలకొంది. మొదట కర్నాటకే పరిమితమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు పాకింది. కొందరు ‘హిజాబ్’ ను వ్యతిరేకిస్తే, మరికొందరు స్వాగతించారు.
Date : 24-02-2022 - 1:57 IST -
#Andhra Pradesh
Hijab Row: ప్రకాశం జిల్లాలో హిజబ్ రగడ
హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నసంగతి తెలిసిందే. తొలుత కర్నాటకలో మొదలైన ఈ హిజబ్ రగడ, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా ఈ హిజాబ్ వివాదం టచ్ చేసింది. ఇటీవల విజయవాడలోని లయోలా కాలేజీలో హిజబ్ వివాదం తెరపైకి వచ్చింది. రోజూ హిజాబ్ ధరించి కాలేజ్‌కి వస్తున్న కొందరు ముస్లిం విద్యార్ధినులను, ఈరోజు కూడా హిజాబ్ ధరించి పాఘశాలకు వెళ్ళారు. అయితే బుర్ఖా తీసి కాలేజ్ లోపలికి రావాలని, […]
Date : 22-02-2022 - 3:21 IST -
#South
Hijab: బెలగావిలో హిజాబ్ వివాదం.. పారామెడికల్ కాలేజీకి సెలవులు
బెలగావిలోని విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్‌లో హిజాబ్‌పై వివాదం కొనసాగుతుంది. పోలీసులు ఎంతా ప్రయత్నించిన ఈ వివాదం సద్దుమణగలేదు.
Date : 19-02-2022 - 12:41 IST -
#Andhra Pradesh
Hijab Issue: బెజవాడ హిజాబ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన ప్రిన్సిపల్
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది.
Date : 17-02-2022 - 5:31 IST -
#South
The Hijab : మరింత ముదురుతున్న హిజాబ్ రగడ
కర్నాటక హిజాబ్ రగడకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. మొదట కర్నాటకలోని ఉడిపిలో చెలరేగిన ఈ హిజాబ్ వివాదం క్రమ క్రమంగా ముదరడంతో, అక్కడి విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో వారం రోజులుగా మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో అనగా, శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్, కలబుర్గి ప్రాంతాల్లో కొంత మంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో […]
Date : 16-02-2022 - 4:50 IST -
#Telangana
MLC Kalvakuntla: ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే!
కర్నాటకలో హిజాబ్ (డ్రస్ కోడ్) వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కర్నాటక కొన్ని జిల్లాలకే పరిమితమైన వివాదం.. చాపకింద నీరులా జిల్లాలు, ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Date : 10-02-2022 - 1:00 IST -
#South
Section 144: బెంగళూరులో స్కూల్స్, కాలేజీల వద్ద 144 సెక్షన్
బెంగళూరులో అనేక చోట్ల హిజాబ్‌పై గొడవలు పెరగడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రెండు వారాల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసు కమిషనర్ ఒక ఉత్తర్వును విడుదల చేశారు. నగరంలో నిరసన ప్రదర్శన జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము కాబట్టి, ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు సరైన భద్రతా చర్యలను అమలు […]
Date : 10-02-2022 - 9:59 IST -
#South
Hijab Row: విస్తృత ధర్మాసనానికి.. కర్నాటక హిజాబ్ కేసు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ ధరించిన మస్లిం కాలేజీ విద్యార్ధినులను కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, కర్నాటక హైకోర్టు నిరాకరించింది. ఈ హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హిజాబ్ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించి.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ […]
Date : 10-02-2022 - 9:54 IST