Healthy
-
#Health
Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.
ఈ కాలంలో చిన్న పిల్లలు, యువతీ యువకులు, పెద్దవారు అని తేడా లేకుండా చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు, అలాగని మనం శ్రద్ధ చూపకుండా ఉండే చిన్న సమస్య కూడా కాదు. ఇప్పటి తరం పిల్లలు స్కూళ్లలో చదువుల ఒత్తిడిని తట్టుకోలేక, కొంతమంది యువతీ యువకులు ప్రేమ విఫలమైనందువల్ల లేదా ఏదైనా ఉద్యోగం రాలేదని లేదా మనకు ఇష్టమైన వారు చనిపోయారని ఏదో ఒక విధమైన ఆలోచనతో డిప్రెషన్‌కు గురవుతున్నారు. దీన్ని […]
Date : 09-06-2026 - 10:17 IST -
#Health
Heart Attack: గుండెపోటు వచ్చే ముందు మన శరీరం ఇచ్చే సంకేతాలు..!!
ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించిన గుండె జబ్బులు నేటి మోడ్రన్ ఎరాలో 18-45 ఏళ్ల మధ్య వయస్కులను సైతం కబళిస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన యువ గుండెను బలహీనపరుస్తున్నాయి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లతో పాటు నిద్రలేమి, ఒత్తిడి కూడా గుండె జబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా తోడవుతుండటంతో గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత […]
Date : 01-05-2026 - 12:03 IST -
#Health
Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల లాభాలు.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Watermelon వేసవికాలంలో పుచ్చకాయలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ తియ్యగా ఉండే పండును చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు, ఇది అనేక పోషకాల్ని కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది […]
Date : 20-03-2026 - 2:59 IST -
#Health
Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు
Heart Disease మానవ శరీరంలో అత్యంత ప్రధాన భాగం గుండె. హార్ట్‌లో ఏదైనా ట్రబుల్ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా మంది యువత కూడా గుండె జబ్బులు ముప్పున పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు బారిన పడుతున్నారు. మనం నిత్యం వార్తల్లో యువత గుండెపోటు బారిన పడటం గమనిస్తూనే ఉన్నాం. అయితే, గుండె జబ్బులు అభివృద్ధి చెందినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆ లక్షణాల్ని గమనిస్తే ప్రాణాంతక పరిస్థితుల నుంచి […]
Date : 11-03-2026 - 4:17 IST -
#Health
ఎండు చేపలు – పచ్చి చేపలు: ఆరోగ్యానికి ఏవి మంచివి
Fresh Fish Vs Dry Fish చేపల్ని సూపర్ ఫుడ్‌గా పరగణిస్తారు ఆరోగ్య నిపుణులు. చికెన్, మటన్ కంటే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతారు. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చేపలు తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. పచ్చి చేపలు లేదా ఎండు చేపలు ఈ రెండింటిలో ఏది తినాలి, ఏది తింటే ఎక్కువగా […]
Date : 12-01-2026 - 12:03 IST -
#Health
మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే 5 సంకేతాలీవే!
శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ మెరుపు బయటకు కనిపిస్తుంది. మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉండి, హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు మీ చర్మం మచ్చలు లేకుండా క్లియర్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది.
Date : 01-01-2026 - 4:25 IST -
#Health
విటమిన్ బి12 లోపం లక్షణాలు ఇవే!
Vitamin B12 : మన శరీరానికి అన్నీ విటమిన్స్ సరిగ్గా అందినప్పుడు బాడీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఏదైనా విటమిన్ తగ్గినప్పుడు ఆయా విటమిన్ లోపం ఏర్పడుతుంది. అలానే బి12 తగ్గినప్పుడు బి12 లోపం ఏర్పడుతుంది. దీనిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించాలి. లేదంటే భవిష్యత్‌లో చాలా సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఆ వివరాల గురించి తెలుసుకుని ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. బాడీలో తగినంత బి12 లేనప్పుడు బి12 విటమిన్ లోపం ఏర్పడుతుంది. దీనిని […]
Date : 19-12-2025 - 9:42 IST -
#Health
చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్
చలికాలంలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని కొన్ని ఫుడ్స్ తింటుంటారు. అయితే, ఇవి ఆరోగ్యానికి మేలు చేయకపోగా.. డ్యామేజ్ చేస్తాయని న్యూట్రిషనిస్ట్ అమిత గాద్రే చెబుతున్నారు. ఆమె ప్రకారం కొన్ని ఫుడ్స్‌ని చలికాలంలో తినకూడదు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా? శీతాకాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారతాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం చాలా మంది వేడి వేడిగా తింటుంటారు. ఇందులో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సూపులు ఉంటాయి. అంతేకాకుండా అమ్మమ్మల కాలం నుంచి […]
Date : 19-12-2025 - 4:45 IST -
#Health
అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే
Bananas : అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అన్నీ సీజన్లలో లభించే ఈ పండ్లని ప్రతీ ఒక్కరూ కూడా ఇష్టంగా తింటారు. తక్కువ ధరలోనే దొరికే ఈ పండ్లకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును మరి ఒకటి రెండు తినగానే కడుపు నిండుతుంది. ఇందులో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. అందుకే, పండ్లుగానే గుర్తొచ్చే పేర్లలో అరటిపండ్లు కూడా ముందువరసలోనే ఉంటాయి. అయితే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఈ పండ్లని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అదెవరంటే […]
Date : 18-12-2025 - 2:58 IST -
#Andhra Pradesh
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Date : 28-10-2025 - 10:52 IST -
#Health
Healthy Lungs : లంగ్స్ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?
Healthy Lungs ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు. తినే తిండి తాగే నీళ్లు దగ్గర నుంచి ప్రతి
Date : 25-09-2023 - 11:39 IST -
#Health
Indoor Plants: గాలిని శుద్ధి చేయడంలో సహాయపడే ఇండోర్ మొక్కలు
ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యంపై ప్రతిఒక్కరికి శ్రద్ధ తగ్గిపోయింది. లైఫ్ ఒక మెషిన్ లా మారిపోయింది. కనిపించింది తినడం, విష వాయువు పీల్చడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
Date : 03-06-2023 - 3:49 IST -
#Health
Black Beans Nutrition : హెల్త్ క్వీన్.. బ్లాక్ బీన్ విశేషాలు
Black Beans Nutrition : చికెన్, చేపల్లో ఉండే ప్రొటీన్.. తక్కువ రేటుకే ఇచ్చే గింజ అది. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని బెటర్ చేసే గింజ అది. బరువు తగ్గాలని ట్రై చేసే వాళ్లకు డైటరీ ఫైబర్ ను అందించి ఆకలిని కంట్రోల్ చేసే గింజ అది.
Date : 31-05-2023 - 9:31 IST -
#Health
Immunity Booster : పరగడుపున ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.
టీలో కొన్ని ఆకులను చేర్చడం వల్ల అనేక సమస్యల (Immunity Booster) నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. నిజానికి, ఈ యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉన్న ఈ ఆకులు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే టీలో ఈ ఆకులను చేర్చడం ద్వారా, మీరు ఫ్లూ, సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. ఈ ఆకులు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే కాదు, శ్వాసకోశ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి. అంతే […]
Date : 17-04-2023 - 5:59 IST -
#Health
Pregnant Women: గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు తీసుకోవాల్సిన జ్యూసెస్ ఇవే?
స్త్రీ లకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక మహిళ కూడా తల్లి అవ్వాలని ఎంతో
Date : 31-03-2023 - 6:33 IST