Liver Health Tips: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి..!!
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. శక్తిని నిల్వ చేస్తుంది, హార్మోన్లను,..
- Author : Maheswara Rao Nadella
Date : 27-03-2023 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
Liver Health : మన శరీరంలో కీలక అవయవాలలో లివర్ ఒకటి. కాలేయం 500 రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది. మన బాడీలో అతి పెద్ద అంతర్గత అవయవం లివర్. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. శక్తిని నిల్వ చేస్తుంది, హార్మోన్లను, ప్రోటీన్‌లను రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ (Liver) నియంత్రిస్తుంది. కొవ్వును తగ్గించడంలో, కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడంలో, ప్రోటీన్లను తయారు చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. లివర్ పాడైనా.. తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం దానికి ఉంది. అలా అని లివర్ సమస్యలు రావనుకుంటే పొరపాటే. మన లైఫ్‌స్టైల్‌లో మార్పులు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, సోడా, ఆల్కహాల్, ఇతర కార్బోనేటేడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు ఎక్కువయ్యాయి.
జాగ్రత్తగా కాపాడుకోవాలి..

బీట్ రూట్..

బ్రకోలీ..

బ్రస్సెల్స్ స్ప్రౌట్స్..

ఆకు కూరలు..

ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. కాలే, పాలకూర, కొల్లార్డ్ గ్రీన్స్ మీ డైట్‌లో చేర్చుకుంటే లివర్ సమస్యలు రావు. ఈ ఆకు కూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి, ప్రమాదక ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి తొలగిస్తాయి. ఈ ఆకుకూరలను కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Stomach Health Tips: మీ కడుపు ఆరోగ్యంగా సరిగ్గా లేకుంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి.. వాటికి చెక్ ఇలా..