Health Care Tips
-
#Health
Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!
ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక పూట మాత్రమే భోజనం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. రాత్రి ఏమీ తినకుండా ఉపవాసం ఉంటున్నారు. రాత్రిపూట భోజనం స్కిప్ చేసి, మరుసటి రోజు అల్పాహారం తింటున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట భోజనం మానేస్తే ఏమవుతుంది..? రాత్రిపూట భోజనం మానేస్తే… నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా రాత్రిపూట […]
Date : 06-07-2026 - 5:02 IST -
#Health
Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?
కాల్షియం మన శరీరంలో ఒక కీలకమైన పోషక పదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపే శరీర విధులకు కాల్షియం ముఖ్యం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు మరియు నరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం ఎంతగానో అవసరం. ముఖ్యంగా అస్థిపంజర పనితీరుకు కాల్షియమే ఆధారం. అయితే కొందరిలో పలు కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది. దీన్ని వైద్య పరిభాషలో హైపోకాల్సీమియా అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోనట్లయితే… ఆస్టియోపెనియా అనే ఎముకలు సన్నబడే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు […]
Date : 29-06-2026 - 11:04 IST -
#Health
Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!
ఈ మధ్యకాలంలో చాలామంది ఎన్నో రకాల రోగాలతో సతమతమవుతున్నారు. కారణం మారుతున్న జీవనశైలి. చాలా మందికి రక్తంలో యూరిక్ స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళనం అయిన యూరిక్ ఆమ్లం రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీర జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ స్థాయిలు ఎక్కువైతే.. కిడ్నీల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. యూరిక్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. […]
Date : 28-06-2026 - 1:00 IST -
#Health
Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ఎండాకాలం నుంచి నెమ్మదిగా వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పటికీ పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మారుతున్న వాతావరణం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగడమే కాకుండా, అది రోజువారీ పనులు, ఆహారపు అలవాట్లు, నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయాల్లో అజాగ్రత్తగా ఉండకుండా శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని, సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న వాతావరణం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. వాతావరణం […]
Date : 09-06-2026 - 10:34 IST -
#Health
Stress: ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఒత్తిడి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను మరింత పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడి బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. మీరు విన్నది నిజమే… ఒత్తిడి మీ శరీరం బరువు పెరిగేందుకు కారణం అవుతుందట. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… మనం ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం. దానివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో […]
Date : 25-05-2026 - 11:48 IST -
#Health
Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!
శరీరంలో DNA నిర్మాణంలోనూ, రక్త కణాల వృద్ధిలోనూ ప్రధాన పాత్ర విటమిన్ బి12 (Vitamin B-12) దే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అని వైద్య నిపుణులు చెబుతుంటారు. బ్రిటన్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) విటమిన్ బి12కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణ కోల్పోతుందని, మాట్లాడడంలో, నడకలో తడబాటు కనిపిస్తుందని, నడక అస్థిరంగా ఉంటుందని, అడుగులు ఎడంగా పడుతుంటాయని NHS […]
Date : 22-05-2026 - 10:26 IST -
#Health
Knee Pain: మీకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా?
కొందరికి నాలుగు అడుగులు నడిస్తే చాలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటుంటారు. మొదటి అంతస్తు మెట్లు కూడా ఎక్కలేక మోకాళ్లు పట్టుకున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు, యూరిక్ యాసిడ్ శరీరంలో దాని ప్రభావాన్ని పెంచడం వలన, అలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉంటే, ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యకు కర్పూరం నూనె ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. కర్పూరం ప్రయోజనాలు: మనందరికీ తెలిసినట్లుగా, కర్పూరాన్ని తరచుగా […]
Date : 19-05-2026 - 9:48 IST -
#Health
High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?
High Blood Pressure ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసేది అధిక రక్త పోటు, దీన్నే బీపీ (Blood Pressure) అని సాధారణంగా అంటుంటాం. కానీ బీపీని సరైన సమయంలో గుర్తించి నియంత్రించకపోతే ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజన జనాభాలో 30 శాతం కంటే ఎక్కువ మంది అధిక రక్తపోటుతో ప్రభావితం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు బీపీ బారిన పడుతున్నారు. ఇండియా కౌన్సిల్ […]
Date : 15-05-2026 - 3:05 IST -
#Health
Cranberry Juice: క్రాన్బెర్రీ జ్యూస్‌లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా?
క్రాన్ బెర్రీ…వీటి గురించి ఎంత మందికి తెలుసు? ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాల గురించి అసలు తెలుసా? చాలా మందికి తెలియదు. సాధారణంగా ఇందులో నీరు, చక్కెర మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం. దంత సమస్యలను తగ్గిస్తుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే దంత సమస్యలు తగ్గుతాయట. కేవిటిని నివారించడంలో […]
Date : 12-05-2026 - 9:51 IST -
#Health
Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్
Gut Health మన పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శక్తిని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ హెల్తీ లైఫ్‌స్టైల్‌కు సంకేతం. అయితే, కొన్నిసార్లు పేలవమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన పేగును నిర్వహించడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఏమిటో క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే వివరించారు. పేగు […]
Date : 24-03-2026 - 1:00 IST -
#Health
Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
Fatty Liver Stages కొవ్వు కాలేయం అనేది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే వచ్చే సమస్య అని చాలా మంది నమ్ముతారు. ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం ఉన్నవారికి మాత్రమే కాకుండా సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో ప్రారంభ దశల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా అభివృద్ధి […]
Date : 23-03-2026 - 1:30 IST -
#Health
Kidney Stones: కిడ్నీలో రాళ్లను గుర్తించడమెలా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..
Kidney Stones కిడ్నీలో రాళ్ల సమస్య నేడు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది. అయితే దీనిని ప్రారంభ దశలోనే గుర్తించడం ఎలా? భరించలేని నొప్పితో పాటు శరీరం ఇచ్చే ఇతర హెచ్చరిక సంకేతాలు ఏంటి? ఈ విషయాలపై డాక్టర్ విష్ణుభోట్ల శశాంక, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి వివరాలు అందించారు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు […]
Date : 21-03-2026 - 11:27 IST -
#Health
వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Dehydration Symptoms రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అసలే ఎండాకాలం ప్రారంభదశలో ఉన్నాం. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో తయారైంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా జీర్ణక్రియ, రక్త ప్రసరణ, విష పదార్థాల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, శరీరంలో నీరు లేకపోవడం చాలా ప్రమాదకరం. శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్‌కి […]
Date : 14-03-2026 - 12:00 IST -
#Health
Health Care Tips: వేసవిలో మామిడికాయ షేక్ ని తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో దొరికే మామిడికాయ షేక్ ఇష్టంగా తాగేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 29-03-2025 - 6:01 IST -
#Health
Winter Health Tips: చలికాలంలో మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండిలా!
పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి చాలా సహాయకారిగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
Date : 01-12-2024 - 6:30 IST