HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >You Must Eat These To Stay Healthy In Summer

Summer Care: సమ్మర్‌‌లో హెల్దీగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే!

సమ్మర్‌లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

  • Author : Balu J Date : 20-05-2023 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fruit vs Fruit Juice
Eat Fruits And Vegetables In Winter Season

ఏ కాలంలోనే ఇమ్యూనిటీ ఉండాల్సిందే. ఇక ఎండాకాలంలో ఇమ్యూనిటీ తక్కువ అయితే చాలా ఇబ్బందులు పడాల్సిందే. చర్మంపై అలర్జీలు, దగ్గు, ఫ్లూ లాంటివి వస్తుంటాయి. అందుకే సమ్మర్‌లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే.. సమ్మర్‌‌లో హెల్దీగా ఉండాలంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి.. లాంటి సిట్రస్‌ ఫుడ్‌ను సలాడ్స్‌, జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో ఉండే సీ-విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సమ్మర్‌లో క్యారెట్‌, గుమ్మడికాయ, బీట్‌రూట్‌లు తినడం ద్వారా విటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం లభిస్తుంది. వీటిని తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం కూడా అవసరం. అందుకే సమ్మర్‌లో పప్పులు, గుడ్లు, చేపలు, నట్స్ లాంటివి కూడా ఆహారంలో చేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరగడాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం అవసరం. అందకే సమ్మర్‌లో దాహం వేయకపోయినా నీళ్లు, జ్యూస్‌లు, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, జింక్‌, సెలేనియమ్‌ వంటి న్యూట్రియెంట్లు సమ్మర్‌‌లో ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ అవుతాయి. సమ్మర్‌‌లో పిల్లలు, గర్భిణులకు నట్స్ చాలా మంచివి.

సమ్మర్‌లో దొరికే పుచ్చకాయ, కర్భూజా లాంటి సీజనల్ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మాంగనీస్, విటమిన్‌ ఏ, పొటాషియం లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. ఇకపోతే సమ్మర్‌లో మసాలాలు, కారం, వేపుళ్లు ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతినే అవకాశముంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Food for immunity
  • health care tips
  • lemon
  • Summer Care

Related News

B12

Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!

శరీరంలో DNA నిర్మాణంలోనూ, రక్త కణాల వృద్ధిలోనూ ప్రధాన పాత్ర విటమిన్ బి12 (Vitamin B-12) దే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అని వైద్య నిపుణులు చెబుతుంటారు. బ్రిటన్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) విటమిన్ బి12కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణ కోల్పోతుందని, మాట్లాడడంలో, నడకలో తడబాటు కనిపిస్తుందని,

  • Do you have severe knee pain?

    Knee Pain: మీకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా?

  • What is high blood pressure? What kind of harm does it cause to the body?

    High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

Latest News

  • Kangana Ranaut: కంగనా రనౌత్ మ్యారేజ్ చేసుకుందా? మెడలో నల్లపూసలు.. వైరల్ అవుతున్న వీడియో

  • Anasuya Bharadwaj: మూడు సినిమాల నుంచి ఒక్కసారిగా తీసేశారు.. అనసూయ భావోద్వేగ వ్యాఖ్యలు

  • Harish Rao: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు షాకింగ్ కామెంట్స్

  • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

  • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd