Health Care
-
#Health
Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!
అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం. హార్మోన్లు కూడా కెమికల్స్ లాంటివే; ఇవి మన రక్తప్రవాహం ద్వారా అవయవాలు, చర్మం, కండరాలు మరియు ఇతర కణజాలాలకు సందేశాలను […]
Date : 17-06-2026 - 2:07 IST -
#Health
Fish Oil: ఫిష్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా…?
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు ఎన్నో సహజమైన మార్గాలు ఉన్నాయి. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి. ఫిష్ ఆయిల్: ఫిష్ ఆయిల్ ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. చేప నూనె క్యాప్సూల్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. చేపనూనెను జుట్టుకు […]
Date : 16-06-2026 - 11:54 IST -
#Health
Alcohol: మద్యం సేవించినప్పుడు ఎక్కువగా చెమట ఎందుకు పడుతుందో తెలుసా…?
మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి.. తాగని వారు తక్కువే. కానీ ఆల్కహాల్ ప్రతి ఒక్కరి శరీరంపై ఒకేలా స్పందించదు. కొంతమందికి విపరీతమైన అలసట, తల తిరగడం, వాంతులు అవుతుంటాయి. కొంతమందికి ఆల్కహాల్ తీసుకున్న వెంటనే విపరీతంగా చెమటలు పట్టడం మొదలవుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? మద్యం సేవించిన తర్వాత అధిక చెమట పట్టడానికి కారణాలు: వేగవంతమైన హృదయ స్పందన: మద్యం సేవించిన వెంటనే శరీరం వేడెక్కడం ప్రారంభమవుతుంది. దీని వల్ల గుండె వేగంగా కొట్టుకునే […]
Date : 15-06-2026 - 10:02 IST -
#Health
Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!
అమ్మాయిల అందం కేశాల్లోనే ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోతోంది. పలచబడటం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జుట్టు పలచబడినట్లు కనిపిస్తే నలుగురిలో కలవడానికి వెనకాడుతుంటారు. ఈ నేపథ్యంలో జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఒత్తైన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. గుడ్డు.. తెల్లసొన.. గుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా పట్టించి… అర్థగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని […]
Date : 14-06-2026 - 9:00 IST -
#Health
Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం
అతి ఏదైనా అనర్థమే… ఇది ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుంది. విటమిన్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. అదే ఎక్కువైతే మాత్రం సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా విటమిన్ సప్లిమెంట్స్ గాయాలను నయం చేయడంలోనూ, సెల్యులార్ డ్యామేజ్‌ని సరిచేయడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి వాటిలో సహాయపడతాయి. విటమిన్ల లోపం స్కర్వీ, రక్తహీనత, రికెట్స్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది, వీటిని అధిగమించేందుకు విటమిన్స్ తీసుకుంటుంటారు. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం ఏమిటంటే, ఈ […]
Date : 13-06-2026 - 11:41 IST -
#Health
Memory Loss: భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపు
ఎవరికైనా శృంగారం అంటే సంతోషంగా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని ఆనందిస్తారు. అందుకే జీవిత భాగస్వామితో వారానికి కనీసం రెండుసార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు చెబుతుంటారు. ఐర్లాండ్‌లోని ఒక వ్యక్తి తన భార్యతో అలాగే శృంగారంలో పాల్గొన్నాడు. కానీ ఆ పది నిమిషాలకే ఆయనకు మతి పోయింది. అంటే.. ఆ వ్యక్తికి మతిమరుపు వచ్చేసింది. అదేంటి.. భార్యతో శృంగారం చేస్తే మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే.. అసలు కథ అక్కడే ఉంది. […]
Date : 10-06-2026 - 10:56 IST -
#Life Style
Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?
సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఒక హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగి తేలారు. అలా ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో […]
Date : 09-06-2026 - 12:02 IST -
#Health
Stress: ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఒత్తిడి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను మరింత పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడి బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. మీరు విన్నది నిజమే… ఒత్తిడి మీ శరీరం బరువు పెరిగేందుకు కారణం అవుతుందట. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… మనం ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం. దానివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో […]
Date : 25-05-2026 - 11:48 IST -
#Health
Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!
శరీరంలో DNA నిర్మాణంలోనూ, రక్త కణాల వృద్ధిలోనూ ప్రధాన పాత్ర విటమిన్ బి12 (Vitamin B-12) దే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అని వైద్య నిపుణులు చెబుతుంటారు. బ్రిటన్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) విటమిన్ బి12కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణ కోల్పోతుందని, మాట్లాడడంలో, నడకలో తడబాటు కనిపిస్తుందని, నడక అస్థిరంగా ఉంటుందని, అడుగులు ఎడంగా పడుతుంటాయని NHS […]
Date : 22-05-2026 - 10:26 IST -
#Health
Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాటా తినకూడదు, క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు… ఇవన్నీ అవాస్తవాలు… అసలు విషయం తెలుసుకోండి..!!
కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!! ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!! ఇలాంటి విషయాలు చాలా వినే ఉంటారు! కిడ్నీలో రాళ్ల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్నునొప్పి బాధిస్తుంది: కిడ్నీ లోపల రాళ్లు ఉంటే దాదాపు నొప్పి ఉండదు. కానీ మూత్రాశయ అవరోధం, మూత్రనాళం అడ్డంకి నుండి వెన్నుపై ఒత్తిడి కారణంగా మూత్రపిండాల వాపు ఏర్పడుతుంది. […]
Date : 20-05-2026 - 11:05 IST -
#Health
Knee Pain: మీకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా?
కొందరికి నాలుగు అడుగులు నడిస్తే చాలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటుంటారు. మొదటి అంతస్తు మెట్లు కూడా ఎక్కలేక మోకాళ్లు పట్టుకున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు, యూరిక్ యాసిడ్ శరీరంలో దాని ప్రభావాన్ని పెంచడం వలన, అలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉంటే, ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యకు కర్పూరం నూనె ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. కర్పూరం ప్రయోజనాలు: మనందరికీ తెలిసినట్లుగా, కర్పూరాన్ని తరచుగా […]
Date : 19-05-2026 - 9:48 IST -
#Health
Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటే తాగకూడదని చెబుతూ ఉంటారు. అయితే కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కూల్ వాటర్ తాగిన వెంటనే రాకపోయినా కూడా కొద్ది రోజులకు కూల్ వాటర్ తాగిన ప్రభావం కనిపిస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల మన శరీరంలో ఉండే జఠరాగ్ని అనేది చల్లారిపోతుంది. చల్లని నీరు తాగిన తర్వాత చల్లారిన ప్రేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి […]
Date : 14-05-2026 - 6:00 IST -
#Health
Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?
మన శరీరానికి నరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి బలహీనపడితే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో పోషకాహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నరాల పటుత్వం తగ్గి చిన్న వయసులోనే నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి ఖరీదైన చికిత్సల కంటే మన వంటింట్లో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క అద్భుతమైన పరిష్కారం చూపుతాయని, నరాల వ్యవస్థను తిరిగి ఉత్తేజపరుస్తాయని పెద్దలు చెబుతారు. అదెలాగో […]
Date : 13-05-2026 - 12:23 IST -
#Health
Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…
మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు ఒక దశ ఉంటుంది. దాన్నే ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉందని అర్థం. ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు లేకుండా, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా […]
Date : 11-05-2026 - 12:04 IST -
#Health
Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?
మహేశ్ వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు పిల్లలు. తరచుగా కడుపులో ఏదో తెలియని బాధ, అలసటగా ఉండేది. బరువు కూడా చాలా తగ్గాడు. అయినా రోజులో ఎక్కువ సమయం కష్టపడుతూనే ఉంటాడు. దీంతో అధిక శ్రమ వల్లే ఇలా జరుగుతుందనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం కనిపిస్తుండేది. దాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. వైద్యులను సంప్రదించలేదు. కొంత కాలం తర్వాత సమస్యలు తీవ్రమయ్యాయి. భార్య ఒత్తిడితో వైద్యులను సంప్రదించాడు. మహేశ్ కు బౌల్ క్యాన్సర్ అని […]
Date : 10-05-2026 - 12:07 IST