Haryana
-
#India
Haryana- Jammu-Kashmir Exit Polls : హస్తందే హావ
Haryana- Jammu-Kashmir Exit polls : జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనున్నదని సర్వే సంస్థలు చెపుతున్నాయి
Published Date - 08:43 PM, Sat - 5 October 24 -
#India
Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’
Shazia Ilmi : ‘మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఇది చాలా సిగ్గుచేటు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Published Date - 07:54 PM, Sat - 5 October 24 -
#India
Haryana Elections 2024 : హర్యానాలో ఓట్ల పండుగ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
రికార్డు స్థాయిలో పోలింగ్ శాతాన్ని(Haryana Elections 2024) నమోదు చేయాలని హర్యానా రాష్ట్ర ఓటర్లను కోరుతూ ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు.
Published Date - 09:15 AM, Sat - 5 October 24 -
#India
Robert Vadra : కేజ్రీవాల్, రామ్ రహీమ్ విడుదల వెనక బీజేపీ : రాబర్ట్‌వాద్రా
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలను దెబ్బతీసే కుట్రతోనే వారిద్దరిని బీజేపీ విడుదల చేయించిందని రాబర్ట్ వాద్రా(Robert Vadra) పేర్కొన్నారు.
Published Date - 04:56 PM, Tue - 1 October 24 -
#India
Rajnath Singh : ఖర్గే 125 ఏళ్లు బతకాలి.. 125 ఏళ్లు ప్రధానిగా మోడీ ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఖర్గే మాట్లాడుతూ, మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.
Published Date - 06:25 PM, Mon - 30 September 24 -
#India
Haryana Elections : కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
Haryana Elections : ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 736 మంది అన్నదాతలకు అమరుల హోదా కల్పిస్తామని హామీ ప్రకటించింది
Published Date - 08:10 PM, Sat - 28 September 24 -
#India
Rahul Gandhi : దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా?: రాహుల్‌గాంధీ
Rahul Gandhi : ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ, ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు.
Published Date - 07:17 PM, Thu - 26 September 24 -
#India
Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ: అమిత్‌షా
Haryana: హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు.
Published Date - 06:45 PM, Mon - 23 September 24 -
#India
Haryana election: హర్యానాలో ఆప్-కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేయడానికి కారణాలేంటి?
Haryana election: కొద్ది రోజుల క్రితం వరకు హర్యానాలో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపై ఊహాగానాలు సాగుతుండగా, ఇప్పుడు ఆ రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని తేలింది. ఆప్ మద్దతు లేకుండా హర్యానాలో ప్రభుత్వం ఏర్పడదని కేజ్రీవాల్ చేసిన ప్రకటనలో అనేక అర్థాలు ఉత్పన్నమవుతున్నాయి.
Published Date - 10:35 AM, Sun - 22 September 24 -
#India
Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు
Ramit Khattar joined Congress: మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది.
Published Date - 05:43 PM, Thu - 19 September 24 -
#India
Kejriwal : రేపటి నుండి హర్యానాలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం
Arvind Kejriwal election campaign in Haryana: హర్యానాలోని 11 జల్లాల్లో 13 రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. అభ్యర్థుల గెలుపు కోసం కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు.
Published Date - 04:44 PM, Thu - 19 September 24 -
#India
Haryana election: బీజేపీ గెలిస్తే హర్యానా సీఎం నేనే
Haryana election: హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాను చెప్పారు అనిల్ విజ్.ఈ బాధ్యత అప్పగిస్తే నేను హర్యానా ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పాడు. కాగా బీజేపీ హైకమాండ్ విజ్‌కి అంబాలా కాంట్ నుండి టిక్కెట్ కేటాయించింది
Published Date - 12:14 PM, Mon - 16 September 24 -
#India
AAP : 21 మంది అభ్యర్థులతో ఆప్ నాలుగో జాబితా విడుదల
Haryana Assembly Polls : ఇటీవల మూడు జాబితాల్లో 40మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో 21మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఆప్ 61మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
Published Date - 05:41 PM, Wed - 11 September 24 -
#India
Yogesh Bairagi Vs Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పోటీకి యోగేశ్ బైరాగి.. ఎవరాయన ?
ఈక్రమంలోనే బీజేపీ యూత్ లీడర్, కెప్టెన్ యోగేశ్ బైరాగికి(Yogesh Bairagi Vs Vinesh Phogat) జులానా అసెంబ్లీ టికెట్‌ను కాషాయ పార్టీ కేటాయించింది.
Published Date - 06:17 PM, Tue - 10 September 24 -
#India
Haryana Assembly Elections: పొత్తుల్లేవ్.. 20మందితో ఆప్ మొదటి జాబితా విడుదల
Haryana Assembly Elections: హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తు విఫలమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు మించి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆప్ సొంతంగా 20 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది.
Published Date - 04:28 PM, Mon - 9 September 24