Haryana
-
#India
Haryana : మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
మాజీ ఉపప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణాకు ఐదు సార్లు (1989 నుంచి 2005 వరకు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Date : 20-12-2024 - 1:25 IST -
#automobile
Maruti Suzuki : 2 మిలియన్ వాహనాల ఉత్పత్తిని సాధించిన మారుతి సుజుకీ
ఈ గణనీయమైన విజయం మారుతి సుజుకీ వారి దృఢమైన తయారీ సామర్థ్యం, కస్టమర్ ప్రాధాన్యత మరియు ప్రభుత్వం యొక్క ఫ్లాగ్ షిప్ ‘ మేక్ ఇన్ ఇండియా ‘ చొరవకు అచంచలమైన నిబద్ధతను తెలియచేస్తోంది.
Date : 19-12-2024 - 7:25 IST -
#Viral
Viral Videos: క్లాస్‌లో చ్యూయింగ్ గమ్ తినొద్దని చెప్పిన టీచర్‌పై విద్యార్థిదాడి – ముక్కుకు తీవ్ర గాయం
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా, నగ్లా రోడాన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి క్లాస్‌రూమ్‌లో చ్యూయింగ్ గమ్ తింటున్నాడని ఉపాధ్యాయుడు ఆయనను మందలించగా, విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఉపాధ్యాయులపై దాడి చేసిన ఘటన జరిగింది.
Date : 17-12-2024 - 2:31 IST -
#India
Shambhu Border : శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత… 16న ట్రాక్టర్ మార్చ్..!
Shambhu Border : పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో, రైతులు శనివారం ఢిల్లీకి మార్చ్ చేయడానికి ప్రయత్నించారు, అయితే భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్లు , వాటర్ ఫిరంగులను ప్రయోగించడంతో, రైతులు తమ పాదయాత్రను ఢిల్లీకి వాయిదా వేశారు. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ డిసెంబర్ 16న పంజాబ్ మినహా దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ , డిసెంబర్ 18న పంజాబ్‌లో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు రైల్ రోకో ప్రచారాన్ని ప్రకటించారు.
Date : 14-12-2024 - 5:48 IST -
#Speed News
Bomb Prank : యూట్యూబ్ చూసి బాంబు తయారుచేసి.. టీచర్ కుర్చీ కింద పేల్చారు
క్లాస్ రూంలోకి ఆ టీచర్ రావడానికి కొన్ని నిమిషాల ముందు.. ఒక విద్యార్థి వెళ్లి టీచర్ కుర్చీ కింద ఫైర్ క్రాకర్‌ను(Bomb Prank) అమర్చాడు.
Date : 17-11-2024 - 10:27 IST -
#India
Haryana : హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ ఎన్నిక.. రేపు ప్రమాణస్వీకారం
Haryana : బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఈమేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 16-10-2024 - 2:52 IST -
#India
BJP : అక్టోబర్ 17న హర్యానా సీఎం ప్రమాణస్వీకారం..ఆ రోజుకు ఓ ప్రత్యేకత!
BJP : రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి ఈసారి అక్టోబర్ 17న వచ్చింది. అలాంటి పర్వదినాన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వాల్మీకి సమాజానికి ఓ సందేశం ఇవ్వాలని చూస్తోందట.
Date : 15-10-2024 - 12:20 IST -
#Telangana
Bandi Sanjay : ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?: బండి సంజయ్
Bandi Sanjay : ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?'' అంటూ బండి సంజయ్ నిలదీశారు. ''కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది.
Date : 13-10-2024 - 7:02 IST -
#India
Haryana CM Oath Ceremony: అక్టోబర్ 17న కొత్త సీఎం ప్రమాణం.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ప్రమాణ స్వీకారానికి ప్రధాని అనుమతి లభించిందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇటీవల నాయబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ అగ్రనేతలను కలిశారు.
Date : 12-10-2024 - 5:36 IST -
#Speed News
Kaithal Accident: పండగపూట విషాదం.. 8 మంది దుర్మరణం
శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బాబా లాడన జాతరకు కుటుంబ సభ్యులు వెళుతుండగా ముండ్రి సమీపంలో కాల్వలో కారు పడిపోవడంతో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Date : 12-10-2024 - 3:12 IST -
#India
Crorepati MLAs : 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది కోటీశ్వరులే.. సగటు ఆస్తి పాతిక కోట్లు
హర్యానాలో ఎన్నికైన మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో 86 మంది కోటీశ్వరులే (Crorepati MLAs).
Date : 10-10-2024 - 4:01 IST -
#India
Narottam Mishra : మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సిందే
Narottam Mishra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి మరియు సీనియర్ బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా బుధవారం తెలిపారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ యొక్క అనుకూల విధానాలను "బహిర్గతం" చేయడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూడాల్సి ఉంటుందని అన్నారు.
Date : 09-10-2024 - 7:07 IST -
#India
PM Modi : ప్రధాని మోడీని కలిసిన హర్యానా సీఎం యాబ్ సింగ్ సైనీ
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించినందుకు ఆయనను ప్రశంసించారు.
Date : 09-10-2024 - 1:26 IST -
#India
PM Modi : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
PM Modi : హర్యానాలో హ్యాట్రిక్ విజయం తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు.
Date : 09-10-2024 - 11:24 IST -
#India
Haryana Election Result: బీజేపీకి కొత్త ఊపిరి పోసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. హర్యానా ఎన్నికలకు ముందు రాజకీయ నిపుణులు, ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు అని చెప్పుకొచ్చాయి.
Date : 09-10-2024 - 8:45 IST