Haryana
-
#India
Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ
Date : 22-05-2024 - 3:04 IST -
#India
BJP Stopped Yamuna Water: ఎన్నికల ముందుకు ఢిల్లీకి యమునా నీటిని ఆపేసిన మోడీ
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలకు కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నందున, యమునా నది నీటిని నగరానికి రాకుండా చేయడం ద్వారా దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.
Date : 22-05-2024 - 2:32 IST -
#Health
Corona Sub Variants: దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది..కొత్తగా 324 కేసులు
సింగపూర్ తర్వాత ఇప్పుడు భారతదేశంలో కొత్త కరోనా వైరస్ వేరియంట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. KP.1 మరియు KP.2 కరోనా వైరస్ వేరియంట్‌లు దేశంలోకి ప్రవేశించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి.
Date : 22-05-2024 - 2:20 IST -
#India
8 People Burnt Alive : కదులుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం
హర్యానాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.
Date : 18-05-2024 - 8:07 IST -
#Speed News
Congress List: మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలగానూ కాంగ్రెస్ ఈ రోజు సాయంత్రం మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో చాలా సీనియర్ల పేర్లు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన జాబితాలో మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 30-04-2024 - 10:36 IST -
#Viral
Romance in Car : పరాయి వ్యక్తి తో కారులో రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్న భర్త…
భర్త ఉండగానే..పరాయి వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కు రెడ్ హ్యాండ్ గా దొరికింది
Date : 18-04-2024 - 4:15 IST -
#India
Bus Overturns: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం
హర్యానాలోని మహేంద్రగఢ్‌లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం.
Date : 11-04-2024 - 11:20 IST -
#India
Congress: కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బ..సావిత్రి జిందాల్ రాజీనామా
Savitri Jindal: ఓపీ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్(OP Jindal Group Chairperson), హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్(Savitri Jindal) కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జిందాల్ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పది సంవత్సరాలుగా హిసార్ ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రాతినిథ్యం వహించానని.. రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశానన్నారు. కుటుంబ […]
Date : 28-03-2024 - 11:19 IST -
#Andhra Pradesh
BJP: ఏపీలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిల నియామకం
BJP: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు(Assembly-Lok Sabha elections)ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ(bjp) తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జి(Election Incharge)లను ప్రకటించింది. We’re now on WhatsApp. Click to Join. ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh), ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ […]
Date : 21-03-2024 - 4:37 IST -
#Speed News
Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం.. 100 మందికి గాయాలు..?
హర్యానా (Haryana)లోని రేవారీ జిల్లా ధరుహేరాలో ఘోర ప్రమాదం జరిగింది. రేవారిలోని ధరుహేరా పారిశ్రామిక ప్రాంతంలో బాయిలర్ పేలుడు కారణంగా చాలా మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 17-03-2024 - 7:26 IST -
#India
Haryana Alliance Ends: సాయంత్రం 4 గంటలకు మనోహర్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
హర్యానా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సీఎం మనోహర్ లాల్ నేతృత్వంలోని బీజేపీ, అజయ్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీల మధ్య దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత పొత్తు బంధం తెగిపోయింది. మనోహర్ లాల్ తన రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.
Date : 12-03-2024 - 1:30 IST -
#India
Manohar Lal Khattar: హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు విచ్ఛిన్నం.. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి విచ్ఛిన్నం కానుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) స్థానంలో కొత్త ముఖాన్ని సీఎం చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Date : 12-03-2024 - 10:36 IST -
#India
Delhi Chalo : పోలీసులతో ఘర్షణ ..‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’( Delhi Chalo) మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా […]
Date : 22-02-2024 - 10:19 IST -
#India
Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Farmers protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్-చండీగఢ్(Punjab-Chandigarh)సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు(tear-gas) ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురై పరిగెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. We’re now on WhatsApp. Click to Join. తమ సమస్యల […]
Date : 13-02-2024 - 2:02 IST -
#India
Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను […]
Date : 12-02-2024 - 2:14 IST