Haryana
-
#India
Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Farmers protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్-చండీగఢ్(Punjab-Chandigarh)సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు(tear-gas) ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురై పరిగెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. We’re now on WhatsApp. Click to Join. తమ సమస్యల […]
Date : 13-02-2024 - 2:02 IST -
#India
Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను […]
Date : 12-02-2024 - 2:14 IST -
#India
Ram Mandir Pran Pratishtha Ceremony : రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో విషాదం..
అయోధ్య (Ayodhya) లో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట (Ram Mandir Pran Pratishtha Ceremony) కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకోగా..వేలాదిమంది VIP లు హాజరయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ వేడుకను లైవ్ ప్రసారాల ద్వారా వీక్షించారు. అలాగే దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక […]
Date : 23-01-2024 - 3:14 IST -
#Viral
Dead Body : అంత్యక్రియలకు అంత సిద్ధం కాగా.. ఒక్కసారిగా లేచి కూర్చున్న శవం..!!
ప్రపంచంలో ప్రతి రోజు అనేక వింతలు , విశేషాలు , నమ్మలేని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అవి చూసి..తెలుసుకొని ఇలా కూడా జరుగుతాయా..? అని అనుకుంటుంటాం..వీటిలో చనిపోయిన వారు లేవడం. చనిపోయిన వ్యక్తులు సడెన్ గా లేవడం..మాట్లాడడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు కాస్త భయం తో పాటు ఆశ్చర్యం వేస్తుంటుంది. తాజాగా హర్యానాలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని హాస్పటల్ నుండి ఇంటికి తీసుకెళ్తుండగా..సడెన్ లేచి కూర్చున్నాడు. దీంతో కుటుంబ […]
Date : 13-01-2024 - 11:02 IST -
#India
Dogbite: కుక్క కరిస్తే రూ. 20 వేలు పరిహారం.. తీర్పు ఇచ్చిన కోర్టు..!
గత కొన్ని నెలలుగా కుక్కలు కరిచిన (Dogbite) ఘటనలపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.
Date : 15-11-2023 - 9:50 IST -
#Viral
Haryana: డాక్టర్ పై కారుతో దాడి చేసిన దుండగులు.. ఆపై ఆగకుండా అలా?
ఇటీవల కాలంలో తరచూ సోషల్ మీడియాలో కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అందులో కొన్ని సంఘటన
Date : 28-08-2023 - 4:00 IST -
#Speed News
Libia: లిబియాలో నరకం చూసిన హర్యానా యువకులు.. టాయిలెట్ నీళ్ళే గతి అంటూ?
మాములుగా డబ్బు సంపాదించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోరికతో కొందరు రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్తుంటారు. అలా హరియాణా, పంజాబ్‌కు
Date : 23-08-2023 - 3:40 IST -
#India
Bittu Bajrangi Arrest : నూహ్ మత ఘర్షణల నిందితుడు బిట్టూ బజరంగీ అరెస్ట్
Bittu Bajrangi Arrest : హర్యానాలోని నూహ్ లో జులై 31న జరిగిన మత ఘర్షణల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు ఇవాళ సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
Date : 16-08-2023 - 10:46 IST -
#India
Internet Suspended: హర్యానాలో హింసాకాండ.. ఆగస్టు 11 వరకు ఇంటర్నెట్ బంద్..!
హర్యానా హింసాకాండ ప్రభావితమైన నుహ్ జిల్లాలో ఆగస్టు 11 వరకు మొబైల్ ఇంటర్నెట్ (Internet Suspended) నిషేధించబడింది.
Date : 08-08-2023 - 9:48 IST -
#India
Curfew In Nuh : ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత.. హర్యానాలోని నూహ్ లో కర్ఫ్యూ
Curfew In Nuh : రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణలు చెలరేగిన హర్యానాలోని నూహ్ పట్టణంలో ఇవాళ కర్ఫ్యూ విధించారు.
Date : 01-08-2023 - 11:10 IST -
#India
Rahul Gandhi: ట్రాక్టర్ నడిపి.. వరినాట్లు వేసి, రైతులతో రాహుల్ ముచ్చట్లు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
Date : 08-07-2023 - 11:51 IST -
#Speed News
Shoes Theft: విచిత్ర దొంగలు.. తుపాకి గురిపెట్టారు, బూట్లు దొంగిలించారు!
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే బంగారమో, డబ్బులో చోరీకి గురికావడం కామన్.
Date : 05-07-2023 - 5:31 IST -
#India
Haryana CM: పెళ్లి కాని వారికి పెన్షన్.. హర్యానా సీఎం సంచలన నిర్ణయం
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.
Date : 03-07-2023 - 4:04 IST -
#Viral
Heavy Rains: వీడియో వైరల్.. వరదలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన వ్యక్తి?
నైరుతి రుతుపవనాల దెబ్బకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో చాలా ప్రదేశాలు న
Date : 25-06-2023 - 3:58 IST -
#Speed News
Earthquake: ఉత్తర భారతంలో భూకంపం.. 10 సెకన్ల పాటు కంపించిన భూమి
ఢిల్లీ-ఎన్‌సీఆర్, జమ్మూ-కశ్మీర్, పంజాబ్, చండీగఢ్‌లలో భూకంపం (Earthquake) సంభవించింది. పది సెకన్లపాటు భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 13-06-2023 - 2:09 IST