HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Shared A Cute Post On His Son Agastyas Birthday

Hardik Pandya: అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ భావోద్వేగం

రెండేళ్లుగా హార్దిక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టుకు కొన్నాళ్ళు దూరమయ్యాడు. ఇక హార్దిక్ పర్సనల్ లైఫ్ లోనూ అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు. ఈ రోజు హార్దిక్ నటాషా కుమారుడు అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా కొడుకుని గుర్తు చేసుకుని హార్దిక్ ఎమోషనలయ్యాడు.

  • By Praveen Aluthuru Published Date - 03:25 PM, Tue - 30 July 24
  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: కొడుకు అగస్త్య పుట్టినరోజు సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నేటితో అగస్త్యకు 4 సంవత్సరాలు నిండాయి. ప్రతి పుట్టినరోజు నాడు కొడుకుతో గడిపే హార్దిక్ ఈ సారి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో అగస్త్యను ఎంతో మిస్ అవుతున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ కి ఎంతో ఇష్టమైన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని ఎమోషనలయ్యాడు.

వీడియోలో హార్దిక్, అగస్త్య క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అందర్నీ కూడా భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటాషా స్టాంకోవిచ్ ముంబై వదిలి సెర్బియా వెళ్లిపోయింది. ముంబై విమానాశ్రయంలో కుమారుడు అగస్త్యని ఆమె తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అగస్త్య ఎంతో క్యూట్ గా ఇండియాకు బై చెప్తున్నట్టు కొన్ని క్లిప్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే పాపం అగస్త్యకు తన ఫాదర్ ని విడిచి వెళ్తున్నట్లు తెలియకపోవచ్చు. పేరెంట్స్ డివోర్స్ తీసుకున్న విషయం అర్ధం కాకపోవచ్చు.ఇక అగస్త్య మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం లేకపోవచ్చు. నటాషాకు కూడా ఇండియాకు సంబంధాలు తెగిపోయాయి. సెర్బియాకు వెళ్లిన ఆమె కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.ఇటీవల ఆమె తన కుమారుడితో కలిసి పార్కుకు వెళ్లగా ఆ ఫోటోలను ఆమె షేర్ చేసింది. అయితే అగస్త్యను చూసి హార్దిక్ రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాడు. ఆ ఫోటోకి హార్దిక్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో కొడుకు అగస్త్య కోసమైనా హార్దిక్, నటాషా మాల్లీ కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

రెండేళ్లుగా హార్దిక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టుకు కొన్నాళ్ళు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్ సీజన్లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. కానీ అతని కెప్టెన్సీలో జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజాగా భారత్ టీ20 ప్రపంచకప్‌గెలుచుకుంది. ఈ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక పర్యటనలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకుంటారని అంతా భావించారు.కానీ కెప్టెన్‌ని చేయకపోవడం పక్కనపెడితే కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా చేయలేదు.ఇక ఆ తర్వాత వన్డే సిరీస్కు కూడా హార్దిక్ ను సెలెక్ట్ చేయలేదు. దీంతో అతని వన్డే కెరీర్ పై కూడా అనుమానాలు లేవనెటుతున్నాయి. ఇలా హార్దిక్ పడుతూ లేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు.

Also Read: Paris Olympics: 124 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మను భాకర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 Years
  • Agastya birthday
  • Cricket Updates
  • Cute Video
  • emotional post
  • Hardik Pandya
  • Natasa
  • sports news

Related News

Chris Woakes

Chris Woakes: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయ‌ర్ గుడ్ బై!

అదే విధంగా వోక్స్ 2022లో జోస్ బట్లర్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లీష్ జట్టులో కూడా భాగమయ్యారు. ఈ సంవత్సరంలో భారత్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో వోక్స్ తీవ్రంగా గాయపడినప్పటికీ ఒక చేతితో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు.

  • IND vs PAK

    IND vs PAK: టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండానే మైదానం నుండి వెళ్లిపోయిన‌ నఖ్వీ.. వీడియో వైరల్!

  • India

    India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

  • BCCI

    BCCI: టీమిండియాకు 21 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ!

  • Team India

    Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

Latest News

  • ‎Cashew: డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పు తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

  • ‎Soda: తరచూ సోడా తాగితే ఏం జరుగుతుందో.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

  • ‎Dussehra: దసరా పండుగకు అంతా మంచే జరగాలంటే ఇంట్లో నుంచి వీటిని తొలగించాల్సిందే!

  • ‎Dussehra: దసరా రోజు జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Trending News

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd