Hamas
-
#World
Modi : గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపుకు శాంతి ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందం గురించి గురువారం రోజు భద్రతా క్యాబినేట్‌తో చర్చించారు. అయితే ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే.. నెతన్యాహు ఎవరూ ఊహించని ఓ పని చేశారు. ఈ కీలకమైన సమావేశాన్ని నిలిపివేసి […]
Published Date - 12:17 PM, Fri - 10 October 25 -
#Speed News
Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం నాడు గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఒక కొత్త శాంతి ప్రణాళికపై అంగీకారం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ 20-పాయింట్ల ప్రణాళిక పూర్తి విజయం హమాస్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. తెల్లవారుజామున వైట్‌హౌస్‌లో జరిగిన ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. మేము శాంతికి చాలా దగ్గరగా ఉన్నాము, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు. మనం ఇప్పుడు హమాస్ ఆమోదాన్ని పొందాలి” […]
Published Date - 03:11 PM, Tue - 30 September 25 -
#World
Hamas – Israel : గాజా యుద్ధం ముగింపుపై ఆశలు.. దోహాలో మళ్లీ చర్చల మౌనం
Hamas - Israel : హమాస్-ఇజ్రాయెల్ పరోక్ష చర్చలు దోహాలో కొనసాగుతున్నాయని, వాటి ముగింపుకు నిర్ణీత కాలపరిమితి లేకుండానే కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు.
Published Date - 09:46 AM, Wed - 16 July 25 -
#Speed News
Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం
Netanyahu : గాజాలో హమాస్ ఉనికిని పూర్తిగా చెరిపివేయడమే తమ తుది లక్ష్యమని, ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు.
Published Date - 05:11 PM, Thu - 3 July 25 -
#Speed News
Trumps Advisors: ట్రంప్ సలహా సంఘంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ?
అమెరికా అధ్యక్షుడి సలహా సంఘంలో ఇటీవలే ఇస్మాయిల్ రాయర్, షేక్ హమ్జా యూసుఫ్‌లకు(Trumps Advisors) చోటు లభించింది.
Published Date - 11:58 AM, Mon - 19 May 25 -
#Speed News
Indian Student : అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్.. హమాస్‌తో లింకులు ?
జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేసినందు వల్లే బదర్‌ను(Indian Student) అరెస్టు చేశామని అమెరికా పోలీసు శాఖలోని అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ అంటున్నారు.
Published Date - 10:54 AM, Thu - 20 March 25 -
#World
Israel Blast: దద్దరిల్లిన సెంట్రల్ ఇజ్రాయెల్… మూడు బస్సుల్లో వరుస పేలుళ్లు
Israel Blast: ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అధికారులు దీన్ని ఉగ్రదాడిగా భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదన్నది ఉపశమనకరమైన విషయం. మరణాలు సంభవించలేదన్న సమాచారం ఉన్నప్పటికీ, దాడి పట్ల ఇజ్రాయెల్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 09:40 AM, Fri - 21 February 25 -
#Speed News
Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్ హనియాను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్
పథకం ప్రకారమే ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh)ను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది.
Published Date - 08:57 AM, Tue - 24 December 24 -
#World
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం..
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవీ నుంచి తప్పించి, కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో గాజాలో యుద్ధం ప్రారంభం కావడంతో నెతన్యాహు , గాలంట్ మధ్య విభేదాలు మొదలయ్యాయి.
Published Date - 11:21 AM, Wed - 6 November 24 -
#India
PM Modi – Israel : మోడీ రావాలి.. యుద్ధం ఆపాలి.. ఇజ్రాయెల్ మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు
ఈ దిశగా అడుగులు వేయాలని భారత ప్రధాని మోడీకి యహూద్ ఓల్మెర్ట్ (PM Modi - Israel) విజ్ఞప్తి చేశారు.
Published Date - 02:12 PM, Tue - 8 October 24 -
#Speed News
Hezbollah – Israel : ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హిజ్బుల్లా దాడి
Hezbollah - Israel : హిజ్బుల్లా ఆదివారం రాత్రి ఉత్తర నగరమైన హైఫా సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై దాడి చేసి, ప్రాణనష్టానికి కారణమైనట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. "పౌరులను లక్ష్యంగా చేసుకోవడం , జియోనిస్ట్ శత్రువు చేసిన ఊచకోతలకు ప్రతిస్పందనగా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఆదివారం సాయంత్రం హైఫాకు దక్షిణంగా ఉన్న కార్మెల్ బేస్ వద్ద 'ఫాడీ 1' క్షిపణుల సాల్వోను ప్రయోగించింది" అని ప్రకటన పేర్కొంది.
Published Date - 09:56 AM, Mon - 7 October 24 -
#Speed News
Yahya Sinwar : యహ్యా సిన్వార్.. పేపర్, పెన్.. ఖతర్ సర్కారు కీలక ప్రకటన
ప్రస్తుత తరుణంలో పేపరు, పెన్నులను మాత్రమే వాడటం సేఫ్ అని సిన్వార్(Yahya Sinwar) భావిస్తున్నారట.
Published Date - 02:53 PM, Sun - 6 October 24 -
#Speed News
Hamas Vs Israel : కాల్పుల విరమణకు సిద్ధమన్న హమాస్.. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్
ఇతరుల ఒత్తిడికి తలొగ్గి అందులో కొత్త షరతులను(Hamas Vs Israel) చేర్చొద్దని కోరింది.
Published Date - 09:33 AM, Thu - 12 September 24 -
#Speed News
Israel Vs Hamas : సొరంగంలో బందీల డెడ్‌బాడీస్.. హమాస్ కిరాతకం
వాస్తవానికి గతవారమే రఫా ప్రాంతంలో ఖైద్ ఫర్హాన్ అల్ ఖాదీ (52) అనే బందీని ఓ సొరంగం నుంచి ఇజ్రాయెలీ ఆర్మీ కాపాడింది.
Published Date - 01:24 PM, Sun - 1 September 24 -
#World
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, సముద్రంలోకి దూసుకెళ్లిన రాకెట్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగడం లేదు. ఇజ్రాయెల్‌పై హమాస్ మరోసారి దాడికి దిగింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఉగ్రవాద సంస్థ తెలిపింది.
Published Date - 11:22 PM, Tue - 13 August 24