Hamas
-
#Speed News
Ismail Haniyeh Dead: హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియా మృతి
హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియాపై టెహ్రాన్‌లో దాడి జరిగినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన ప్రకటనలో తెలిపింది.
Date : 31-07-2024 - 10:00 IST -
#World
Kamala Harris: గాజాలో కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కమలా హారిస్ బరిలో నిలిచింది. ఆమె తాజాగా గాజాలో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. కమలా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Date : 26-07-2024 - 8:32 IST -
#Speed News
Rafah : రఫాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 35 మంది సామాన్యులు మృతి
గాజాలోని రఫా నగరంపై దాడి చేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వార్నింగ్ ఇచ్చినా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టింది.
Date : 27-05-2024 - 8:07 IST -
#Speed News
Israel Vs Hamas : గాజా నుంచి ఆర్మీని వెనక్కి పిలిచేది లేదు : ఇజ్రాయెల్
Israel Vs Hamas : గాజా నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ నో చెప్పింది.
Date : 06-05-2024 - 9:15 IST -
#Speed News
Israel Vs Hamas : హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం ఆపే దిశగా కీలక అడుగు
Israel Vs Hamas : గతేడాది అక్టోబరు 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది.
Date : 30-04-2024 - 8:48 IST -
#India
Israeli Strikes: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మృతి
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు చేసింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మరణించారు. కాగా పలువురు గాయపడ్డారు.
Date : 29-04-2024 - 10:43 IST -
#India
Ajit Doval: ఇజ్రాయెల్ ప్రధానితో సమావేశమైన అజిత్ దోవల్
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ(Israeli Prime Minister Benjamin Netanyahu)తో సమావేశమయ్యారు. గతకొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, గాజా(Gaza)కు మనవతా సహాయ అందించడంపై ఇరువురు నేతలు చర్చించారు. గాజా స్ట్రిప్‌లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దోవల్ కలిసి ఉన్న ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. కాగా, ఆహార అభద్రను ఎదుర్కొంటున్న గాజాకు […]
Date : 12-03-2024 - 12:48 IST -
#Speed News
Russia – Palestine : ‘పాలస్తీనా’ మిలిటెంట్ గ్రూపులకు పుతిన్ పిలుపు.. ఎందుకు ?
Russia - Palestine : గతేడాది అక్టోబరు 7 నుంచి గాజా - ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూ అవుతోంది.
Date : 17-02-2024 - 3:10 IST -
#World
Miscarriages in Gaza: గాజాలో 300 శాతం పెరిగిన గర్భస్రావాలు
ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజా మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆసుపత్రులను ప్రభావితం చేస్తుంది మరియు గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక వైద్య సంరక్షణ అందుబాటులో లేకుండా పోయింది.
Date : 18-01-2024 - 9:00 IST -
#India
India With Palestine : గాజాలో పిల్లలు, మహిళల మరణాలపై భారత్ కీలక వ్యాఖ్యలు
India With Palestine : పాలస్తీనాకు అండగా ఉంటామని భారత్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించింది.
Date : 10-01-2024 - 10:25 IST -
#Speed News
Israel Bombardment: కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడిచాయి. గత నెలలో 7 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిన తర్వాత, ఇజ్రాయెల్ మళ్లీ హమాస్ నియంత్రణలో ఉన్న గాజాపై దాడిని ప్రారంభించింది.
Date : 07-12-2023 - 11:34 IST -
#Speed News
Gaza Truce Expired : మళ్లీ యుద్ధమేనా.. ఇజ్రాయెల్ – హమాస్ ‘కాల్పుల విరమణ’ డీల్ క్లోజ్
Gaza Truce Expired : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం 7 గంటలకు ముగిసింది.
Date : 01-12-2023 - 11:32 IST -
#Speed News
Ceasefire Extended : ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ గడువు పొడిగింపు
Ceasefire Extended : ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులకు పొడిగించారు.
Date : 28-11-2023 - 9:24 IST -
#Speed News
Israel Deal : హమాస్ చెరలో మరో 200 మంది.. సీజ్ ఫైరా ? యుద్ధమా ?
Israel Deal : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం అక్టోబరు 7 నుంచి నవంబరు 23 వరకు కంటిన్యూగా జరిగింది.
Date : 27-11-2023 - 8:01 IST -
#World
Exactly like Hamas: 26/11 దాడిని హమాస్‌తో పోల్చిన ఇజ్రాయెల్
ముంబైలో నవంబర్ 26, 2008న జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడులకు నేటితో 15 ఏళ్లు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు ఆవరణలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Date : 26-11-2023 - 12:14 IST