Gold
-
#Devotional
Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు? శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి..
ఈసారి అక్షయ తృతీయను ఏప్రిల్ 22న (శనివారం) జరుపుకుంటారు. ఆ రోజున సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ తమ ఉన్నతమైన రాశులలో ఉంటారు. ఆ సమయంలో సూర్య, చంద్రుల అనుగ్రహం మంచి ఫలితాలను ఇస్తుంది.
Date : 11-04-2023 - 6:30 IST -
#Speed News
Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి ధరలివే.. బంగారం రేట్స్ ఇలా.. వెండి రేట్స్ అలా..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,860గా నమోదైంది.
Date : 10-04-2023 - 7:34 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
Date : 09-04-2023 - 7:50 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్త తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
Date : 08-04-2023 - 7:53 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు కాస్త తగ్గాయి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్తా తగ్గాయి. నేడు 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.350, స్వచ్ఛమైన పసిడి రూ.380చొప్పున దిగి వచ్చాయి.
Date : 07-04-2023 - 8:01 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రూ. 62 వేలకు చేరిన గోల్డ్ రేట్స్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,360గా నమోదైంది.
Date : 06-04-2023 - 8:55 IST -
#Trending
Gold Rate: ముచ్చెమటలు పట్టిస్తున్న వెండి బంగారం ధరలు.. ఏకంగా అన్ని రూ.వేలా?
దేశవ్యాప్తంగా రోజురోజుకి మార్కెట్ లో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో
Date : 05-04-2023 - 4:19 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్నటితో పోల్చితే భారీగా పెరిగిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది.
Date : 05-04-2023 - 8:45 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్నటితో పోల్చితే తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 04-04-2023 - 8:30 IST -
#India
Gold Price Today: దేశంలో నేడు స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు మాత్రం..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది.
Date : 02-04-2023 - 8:50 IST -
#Speed News
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. రూ. 60 వేలకు చేరిన బంగారం ధర..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది.
Date : 01-04-2023 - 8:28 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 31-03-2023 - 9:15 IST -
#India
Gold Price Today: పండగ పూట పెరిగిన పసిడి ధరలు.. వెండి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 30-03-2023 - 8:25 IST -
#Speed News
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర క్షీణత.. నేటి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) బుధవారం కూడా తగ్గాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,450గా నమోదైంది.
Date : 29-03-2023 - 9:14 IST -
#Speed News
Gold Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మంగళవారం తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,710గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,690గా నమోదైంది.
Date : 28-03-2023 - 7:53 IST