HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold Price Today April 18 Check Gold Rates In Delhi And Other States

Gold Price Today: నేడు బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. అయితే ధరలివే తెలుసుకోండి..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,030గా నమోదైంది.

  • Author : Gopichand Date : 18-04-2023 - 8:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Price
Gold

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,030గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.81,600కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (ఏప్రిల్ 18, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,080 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,170గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,490 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,630గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,930 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,020 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,070గా ఉంది.

Also Read: TSRTC : త్వ‌ర‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం – టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,500 ఉండగా, ముంబైలో రూ.78,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,600 ఉండగా, కోల్‌కతాలో రూ.78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,600 ఉండగా, కేరళలో రూ.81,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,600 ఉండగా, విజయవాడలో రూ.81,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Gold Price Today
  • Gold Rates
  • silver
  • Silver Price Today
  • Silver Rates

Related News

Gold Rate Today Feb3

ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు..ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ?

నేడు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 6800 తగ్గి తులం రూ. 1,40,400 కు చేరింది. కిందటి రోజు ఒక దశలో ఇది రూ. 12 వేలకుపైగా తగ్గినట్లు చూయించింది. ఈ క్రమంలో రూ. 1.34 లక్షల స్థాయికి కూడా చేరింది

  • Silver Price Predictions

    వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

  • Silver Price Predictions

    ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

  • Stable gold prices.. What is the exchange rate today?

    పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..

Latest News

  • వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

  • ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!

  • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

Trending News

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd