Empty Stomach
-
#Health
రోజూ పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలుసా?
ముఖ్యంగా జీలకర్ర నీటిని ఉదయం పూట తాగితే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో నిండిన జీలకర్ర నీరు రోజువారీ జీవనశైలిలో భాగం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది.
Date : 28-12-2025 - 6:15 IST -
#Health
Diet Drink: 15 రోజుల పాటు ఈ జ్యూస్ ని తాగితే చాలు.. ఎంత లావుగా ఉన్నా సరే సన్నజాజి తీగలా మారాల్సిందే!
Diet Drink: 15 రోజుల పాటు ప్రతీ రోజు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ని తాగితే ఎంత లావుగా ఉన్నా సరే సన్న జాజి తీగ లాగా సన్నగా మారాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-11-2025 - 8:01 IST -
#Health
Weight Loss: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే పరగడుపున ఈ జ్యూస్ లు తాగాల్సిందే!
Weight Loss: పరగడుపున ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ లు తాగితే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 31-10-2025 - 7:31 IST -
#Life Style
Food: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!
Food: పొరపాటున కూడా కాళీ కడుపుతో కొన్నింటిని అసలు తినకూడదని, వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఖాళీ కడుపుతో ఎలాంటివి తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-10-2025 - 7:00 IST -
#Health
Fruits : ఖాళీ కడుపుతో ఈ పండ్లు అస్సలు తినకండి.. నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యానికి డేంజర్!
Fruits : ఉదయాన్నే లేవగానే పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనలో చాలా మంది నమ్ముతారు. ఇందులో నిజం ఉన్నప్పటికీ, ఏ పండును ఎప్పుడు తినాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
Date : 29-06-2025 - 10:27 IST -
#Health
Almond: పరగడుపున బాదం పప్పులు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
బాదం పప్పులు ఆరోగ్యానికి మంచివే కానీ, వీటిని ఉదయాన్నే తినవచ్చా తినకూడదా, పరగడుపున వీటిని తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-05-2025 - 2:00 IST -
#Health
Ash Gourd: ఏంటి బూడిద గుమ్మడికాయతో బరువు తగ్గవచ్చా? అందుకోసం ఏం చేయాలో తెలుసా?
బూడిద గుమ్మడికాయతో ఈజీగా బరువు తగ్గవచ్చు అని అందుకోసం కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-04-2025 - 11:02 IST -
#Health
Tomato Juice: ఉదయాన్నే పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే పరగడుపున టమోటా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం లాభాలను పొందడంతో పాటు అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
Date : 01-03-2025 - 12:34 IST -
#Health
Early Morning : పరగడుపున వీటిని తింటున్నారా?
Early Morning : వీటిలో కొన్ని పండ్లను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు
Date : 09-02-2025 - 11:12 IST -
#Health
Egg: ఖాళీ కడుపుతో కోడిగుడ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త మీరు డైంజర్ లో పడ్డట్టే!
ఖాళీ కడుపుతో కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 08-02-2025 - 3:06 IST -
#Health
Garlic: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.
Date : 06-02-2025 - 3:34 IST -
#Health
Health Tips: ఖాళీ కడుపుతో పుట్నాలు,బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేయించిన పుట్నాలు అలాగే బెల్లం కలిపి తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరని చెబుతున్నారు.
Date : 26-01-2025 - 11:34 IST -
#Health
Fruits: ఖాళీ కడుపుతో ఎలాంటి పండ్లను తినకూడదో తెలుసా?
ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదే కానీ, కొన్ని రకాల పండ్లను అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి పండ్లను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-01-2025 - 12:05 IST -
#Health
Ghee: నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీళ్లకు మాత్రం డేంజర్!
నెయ్యి హెల్త్ కి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారికి ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు అన్న విషయాన్ని వస్తే..
Date : 30-12-2024 - 3:04 IST -
#Health
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా
ఉదయాన్నే పరగడుపున జీలకర్ర వాటర్ ను ఖాళీ కడుపుతో తాగితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని, శరీరంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
Date : 29-12-2024 - 10:30 IST