Education
-
#India
NEET UG Counselling: నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో వారంలో కౌన్సెలింగ్..?
నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులైన లక్షలాది మంది అభ్యర్థులు ప్రస్తుతం కౌన్సెలింగ్ (NEET UG Counselling) ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు.
Date : 09-07-2023 - 8:59 IST -
#Special
Government Jobs: మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!
ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం (Government Jobs) చేయాలని కలలు కంటారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించదు. అయితే ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తాం.
Date : 08-07-2023 - 11:19 IST -
#India
ICMR Recruitment: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. లక్షల్లో జీతం..!
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Recruitment) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Date : 27-06-2023 - 12:36 IST -
#India
NEET UG Counselling: త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ.. కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే..!
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ (NEET UG Counselling) ప్రక్రియను ప్రారంభించనుంది.
Date : 22-06-2023 - 11:33 IST -
#India
NCERT: బుక్స్ నుంచి మా పేర్లు తీసేయండి.. ఎన్సీఈఆర్టీకి 33 మంది నిపుణుల లేఖ
33 మంది పొలిటికల్ సైన్స్ నిపుణులు పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తీసేయాలంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి సంచలన లేఖ రాశారు.
Date : 15-06-2023 - 4:50 IST -
#India
NEET Results: గుడ్ న్యూస్.. నీట్ UG పరీక్ష ఫలితాలు విడుదల అప్పుడే..?
నీట్ UG పరీక్ష ఫలితాల (NEET Results)కు సంబంధించి పెద్ద అప్‌డేట్ ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్, నీట్ యూజీ 2023 పరీక్ష ఫలితాల (NEET Results)ను వచ్చే వారం ప్రకటించవచ్చు.
Date : 11-06-2023 - 8:33 IST -
#India
JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెస్పాన్స్ షీట్ విడుదల.. ఆన్సర్ ‘కీ’ ఎప్పుడంటే..?
జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2023) పరీక్ష రెస్పాన్స్ షీట్ ఈరోజు విడుదల కానుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT గౌహతి ఈ షీట్‌ను ఈరోజు జూన్ 09, 2023న సాయంత్రం 5 గంటలకు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది.
Date : 09-06-2023 - 11:37 IST -
#Speed News
CUET PG 2023: జూన్ 9 నుండి 11వ తేదీ వరకు జరిగే CUET PG పరీక్షకు అడ్మిట్ కార్డ్స్ విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..!
జూన్ 9 నుంచి 11 వరకు జరగనున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ పరీక్ష (CUET PG 2023)కు అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inలో అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసింది.
Date : 08-06-2023 - 11:24 IST -
#Speed News
Arvind Kejriwal: మనీష్ సిసోడియాని తలుచుకుని కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని దరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు.
Date : 07-06-2023 - 3:11 IST -
#India
UPSC Prelims: నేడు UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అభ్యర్థులు తమ వెంట ఇవి తీసుకెళ్లాల్సిందే..!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష (UPSC Prelims) నేడు జరగనుంది.
Date : 28-05-2023 - 7:39 IST -
#Special
Best Career Options: ఇంటర్మీడియట్ తరువాత చేయాల్సిన ముఖ్యమైన కోర్సులు
దేశవ్యాప్తంగా అన్ని బోర్డులు 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశాయి. వేసవి సెలవులు కూడా పూర్తి కావొస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థుల చూపు, తల్లిదండ్రులు నెక్స్ట్ ఏంటనే దానిపై డైలమాలో పడుతున్నారు
Date : 27-05-2023 - 6:41 IST -
#Speed News
Railways Recruitment: టెన్త్, డిగ్రీతో రైల్వేలో 1.52 లక్షల పోస్టులు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.. త్వరలో ఇండియన్ రైల్వే 1,52,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Date : 24-04-2023 - 6:00 IST -
#Speed News
Army Officer: ఈ డిగ్రీ ఉంటే.. మీరే ఆర్మీ ఆఫీసర్.. నెలకు రూ. 2.50 లక్షల జీతం
చాలా మంది ఔత్సాహిక యువత ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం ఉంది.
Date : 20-04-2023 - 12:50 IST -
#Speed News
Hyderabad Metro Jobs Notification: హైదరాబాద్ మెట్రోలో జాబ్స్.. ఏమేం పోస్టులు ఉన్నాయంటే..
హైదరాబాద్ మెట్రోలో జాబ్స్ భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. ఏఎమ్‌ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Date : 18-04-2023 - 12:23 IST -
#Special
National Credit Framework: నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించారు. జాతీయ విద్యావిధానం–2020 కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశం.
Date : 17-04-2023 - 8:00 IST