HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Arvind Kejriwal Breaks Down Into Tears As He Remembers Manish Sisodia

Arvind Kejriwal: మనీష్ సిసోడియాని తలుచుకుని కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని దరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు.

  • By Praveen Aluthuru Published Date - 03:11 PM, Wed - 7 June 23
  • daily-hunt
New Web Story Copy 2023 06 07t151029.571
New Web Story Copy 2023 06 07t151029.571

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని దరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 35వ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq

— ANI (@ANI) June 7, 2023

ఢిల్లీలో స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 35వ పాఠశాలను ప్రారంభించిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లేనందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఇది మనీష్ సిసోడియా కల. ఈ కార్యక్రమం మనీష్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అయితే చేయని నేరానికి మనీష్ శిక్ష అనుభవిస్తున్నాడని అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు.మనీష్ గురించి మాట్లాడుతున్న సమయంలో కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా కంట్రోల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియాని చాలా మిస్ అవుతున్నానని అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం కేజ్రీవాల్. మనీష్ మంచి స్కూల్స్ కట్టినందుకు అతన్ని జైల్లో పెట్టారని బీజేపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

Read More: Muslim Girl: గాయత్రీ మంత్రం ఈ ‘ముస్లిం’ యువతి విజయ రహస్యం!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arvind kejriwal
  • delhi politics
  • education
  • emotional
  • Manish Sisodia
  • Manish Sisodia Arrest
  • tears

Related News

    Latest News

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd