Education
-
#Andhra Pradesh
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Date : 04-09-2025 - 8:21 IST -
#Telangana
T-SAT: బ్యాంక్ ఉద్యోగాలకు టీ-సాట్ నుండి ప్రత్యేక ఆన్‌లైన్ కోచింగ్!
టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐబిపిఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ఆధ్వర్యంలో మొత్తం 10,227 పోస్టులు భర్తీ చేయనున్నారు.
Date : 31-08-2025 - 5:15 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది.
Date : 04-08-2025 - 8:22 IST -
#Speed News
NCERT: ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీ మార్పులు!
ఇప్పుడు పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్‌లు, మొఘల్ కాలంలో ధార్మిక అసహనం ఉదాహరణలను పేర్కొన్నారు. అక్బర్‌ను సహనం, క్రూరత్వం మిశ్రమంగా వర్ణించారు.
Date : 16-07-2025 - 1:50 IST -
#India
UK Visa: లండన్ వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలంటే?!
వీసా దరఖాస్తులో అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఉదాహరణకు మీ పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ నంబర్, వైవాహిక స్థితి, ప్రయాణ ఉద్దేశం, మీరు ఎక్కడ ఉండబోతున్నారు, ప్రయాణ తేదీలు ఏమిటి వంటి ప్రశ్నలు ఉంటాయి.
Date : 16-07-2025 - 11:21 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
పర్యటనలో భాగంగా, ఇంకొల్లు మండలంలోని గంగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
Date : 23-06-2025 - 1:51 IST -
#India
10th Fail: తెలుగు రాష్ట్రాల్లో 10, 12 తరగతుల ఫెయిల్యూర్ రేట్లపై కేంద్రం ఆందోళన
దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో నాణ్యత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.
Date : 20-06-2025 - 2:13 IST -
#Speed News
NEET UG result 2025: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. జులై నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ!
2024లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత కోసం 50వ పర్సంటైల్ స్కోర్ సాధించాల్సి ఉండగా, OBC, SC, ST కేటగిరీల అభ్యర్థులకు కనీసం 40వ పర్సంటైల్ అవసరం ఉంది.
Date : 15-06-2025 - 7:35 IST -
#Speed News
NEET Result 2025: నీట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
ఈ సంవత్సరం NEET UG 2025 పరీక్షలో రికార్డు స్థాయిలో 20.7 నుంచి 21 లక్షల విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జూన్ 3న తాత్కాలిక ఆన్సర్ కీ విడుదల చేశారు. దీనిపై జూన్ 5 వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
Date : 14-06-2025 - 1:38 IST -
#Speed News
CM Revanth: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
Date : 13-06-2025 - 7:30 IST -
#India
Military training : మహారాష్ట్ర విద్యారంగంలో సైనిక శిక్షణకు శ్రీకారం..చిన్నతనం నుంచే దేశభక్తికి బీజం
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి ముఖ్యమైన విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకునే అవగాహన కలుగుతుందని, ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Date : 03-06-2025 - 1:02 IST -
#Business
Education Loan: ఎల్ఎల్‌బీ చదవాలని చూస్తున్నారా? అయితే రూ. 7 లక్షల రుణం పొందండిలా!
మీరు కూడా లాయర్ కావాలని కలలు కంటున్నారా. ఎల్ఎల్‌బీ చదవాలని ఆలోచిస్తున్నారా? కానీ ఫీజులు, ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే మీకు ఒక మంచి వార్త ఉంది.
Date : 24-05-2025 - 11:14 IST -
#Speed News
CBSE Board Result 2025: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు చెక్ చేసుకోండిలా!
అయితే ఇప్పటివరకు బోర్డు ఫలితాల అధికారిక తేదీ, సమయం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వర్గాల సమాచారం ప్రకారం.. సీబీఎస్‌ఈ వైపు నుండి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పుడైనా ఫలితాల తేదీ ప్రకటించబడవచ్చు.
Date : 10-05-2025 - 9:51 IST -
#Andhra Pradesh
AP SSC Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్, రిజల్ట్స్ చూసుకోండిలా?
విద్యాశాఖ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌లను సేకరించి ఫలితాలను WhatsApp ద్వారా పంపుతుంది. ఫలితాలు విడుదలైన వెంటనే నమోదిత మొబైల్ నంబర్‌కు మార్కులు పంపబడతాయి.
Date : 21-04-2025 - 5:49 IST -
#India
UGC NET: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
విద్య, పరిశోధన రంగంలో కెరీర్ చేయాలనుకునే యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే UGC NET జూన్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.
Date : 17-04-2025 - 9:39 IST