Donald Trump
-
#India
PM Modi: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశంలో తయారైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "అది అలంకరణ వస్తువులు కావచ్చు లేదా బహుమతులు కావచ్చు. మనం మన దేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేద్దాం" అని ఆయన కోరారు.
Published Date - 09:57 PM, Mon - 25 August 25 -
#India
India: అమెరికాకు భారత్ భారీ షాక్.. దెబ్బ అదుర్స్ అనేలా కీలక నిర్ణయం!
అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణం 50 శాతం టారిఫ్‌ల భారం. జూలై 30న అమెరికా ప్రభుత్వం భారత్‌పై టారిఫ్‌లు విధించింది.
Published Date - 05:35 PM, Sat - 23 August 25 -
#Business
Trump Tariff: భారత్‌కు మరో షాక్ ఇవ్వనున్న ట్రంప్?!
ఒకప్పుడు అమెరికా ఫర్నిచర్ పరిశ్రమ చాలా బలంగా ఉండేది. 1979లో ఈ పరిశ్రమలో దాదాపు 12 లక్షల మంది పని చేసేవారు. 2023 నాటికి ఈ సంఖ్య కేవలం 3.4 లక్షలకు తగ్గింది.
Published Date - 02:44 PM, Sat - 23 August 25 -
#World
America : భారత్ తో విరోధం USకి మంచిది కాదు – నిక్కీ హేలీ
America : ప్రపంచ రాజకీయాలలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో నిక్కీ హేలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా తన విదేశాంగ విధానంలో భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు
Published Date - 11:00 PM, Thu - 21 August 25 -
#World
Cancellation of Student Visa : విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్
Cancellation of Student Visa : తమ దేశ చట్టాలను ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు (Cancellation of Student Visa) చేస్తామని ఆయన గతంలో ఇచ్చిన హెచ్చరికలను ఇప్పుడు అమలులోకి తెచ్చారు
Published Date - 02:45 PM, Wed - 20 August 25 -
#India
Trump: ట్రంప్ కావాలనే భారత్‌ను టార్గెట్ చేశారా? నిపుణుల అభిప్రాయం ఇదే!
భారతదేశం ట్రంప్ 2.0 కొత్త వ్యూహానికి బాధిత దేశమైంది. ఇందులో మిత్రులను అవమానించడం, ప్రత్యర్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వంటివి ఉన్నాయి.
Published Date - 05:21 PM, Tue - 19 August 25 -
#World
Melania Trump : పిల్లల నవ్వును కాపాడండి.. పుతిన్‌కు మెలానియా ట్రంప్ లేఖ
ఈ లేఖలో మెలానియా ఉక్రెయిన్ పేరు స్వయంగా ప్రస్తావించకపోయినా, యుద్ధంలో చిక్కుకున్న చిన్నారుల స్థితిగతుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దోషమైన బాలల ప్రాణాలు నష్టపోతున్న పరిస్థితిపై ఆందోళన చెందారు. పిల్లల అమాయక చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరు అంటూ పుతిన్‌ను వేడుకున్నారు.
Published Date - 11:40 AM, Sun - 17 August 25 -
#World
Zelensky: ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం..! ట్రంప్‌తో జెలెన్స్కీ భేటీ..
Zelensky: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి జరుగుతున్న అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఒక్కసారిగా వేగవంతమయ్యాయి.
Published Date - 04:32 PM, Sat - 16 August 25 -
#Speed News
Trump-Putin: భారీ ఎంట్రెస్టుతో ప్రపంచం ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ భేటీ నిరసనతో ముగిసింది
భేటీ అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ, ఈ సమావేశం చాలా ప్రొడక్టివ్‌గా జరిగిందని, వారు అనేక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
Published Date - 12:02 PM, Sat - 16 August 25 -
#World
India : భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారింది: అమెరికా ఆర్థికవేత్త
ఇటీవల భారత్ పై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ పాలనలో అమెరికా మాత్రమే మేఘదేశంగా ఉండాలి అన్న భ్రమ కొనసాగుతుంది. కానీ ఈ దృష్టికోణం మారాల్సిన సమయం ఇది. భారత్ లాంటి దేశాలు తమ ప్రయోజనాలను ముందుకు తెచ్చే విషయంలో చురుగ్గా ఉండాలి.
Published Date - 12:24 PM, Fri - 15 August 25 -
#India
PM Modi : టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లనున్నారు.
Published Date - 09:10 AM, Wed - 13 August 25 -
#World
Trump : పసిడిపై గందరగోళానికి తెర.. బంగారంపై సుంకాలు ఉండవు : ట్రంప్ ప్రకటన
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్ సోషల్'లో "బంగారంపై సుంకాలు ఉండవు" అంటూ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో వాణిజ్య వర్గాలు, పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నాయి. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితికి తాత్కాలిక విరామం లభించినట్లయింది.
Published Date - 01:12 PM, Tue - 12 August 25 -
#World
US Tariffs : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం వాయిదా, భారత్‌పై మరింత సుంకాల మోత
US Tariffs : ప్రపంచ దేశాలపై వరుసగా సుంకాల మోత మోగిస్తూ, వాణిజ్య ఒప్పందాలను కఠినంగా గట్టించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తాజా పరిణామాలు చూపుతున్నాయి.
Published Date - 11:59 AM, Tue - 12 August 25 -
#Speed News
Trump Tariff : ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు అమెరికన్ల గగ్గోలు
Trump Tariff : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో అనుసరించిన వాణిజ్య విధానాలు, ముఖ్యంగా విదేశాలపై విధించిన సుంకాలు (tariffs), కేవలం అంతర్జాతీయ వ్యాపార సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజల నిత్యజీవితంపైనా ప్రభావం చూపుతున్నాయి.
Published Date - 03:58 PM, Sun - 10 August 25 -
#World
Donald Trump : ట్రంప్ తేల్చేశారు.. భారత్‌తో వాణిజ్య చర్చలు లేవు..!
Donald Trump : భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గట్టి అంచనాలను స్పష్టంగా వెల్లడించారు.
Published Date - 11:02 AM, Fri - 8 August 25