Dhoni
-
#Sports
IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ
గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన తాజా పోరులో సంజూ 5,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. కేవలం పరుగులే కాకుండా, అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు
Date : 26-04-2026 - 6:55 IST -
#Business
Dhoni : క్రికెట్ లెజెండ్ ధోనీ స్టైల్ ఇక మీ సొంతం ఎలాగో తెలుసా ?
మెన్ ఆఫ్ ప్లాటినం 'ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఎడిషన్' కలెక్షన్లో భాగమైన మా అభిమాన పురుషుల ప్లాటినం ఆభరణాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రత్యేక కలెక్షన్లోని పురుషుల ఆభరణాలు ప్రతి ఒక్కటి, దిగ్గజ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సిగ్నేచర్ కలిగి ఉంది
Date : 18-03-2026 - 6:57 IST -
#Sports
MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్
MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన తెరదించినట్లు అయింది. భారత్ విజయం సాధించిన […]
Date : 09-03-2026 - 3:18 IST -
#Cinema
వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
Date : 28-12-2025 - 9:06 IST -
#Sports
Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!
దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై అద్భుతమైన విజయాన్ని సాధించింది
Date : 11-09-2025 - 7:10 IST -
#South
MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్.. వస్తానని చెప్పలేను, రానని చెప్పలేను అంటూ కామెంట్స్!
గుజరాత్‌పై విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లో వచ్చే సీజన్‌లో ఆడాలనుకుంటున్నారా లేదా అనే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అతను ఇలా వివరించాడు.
Date : 25-05-2025 - 8:20 IST -
#Sports
Dhoni: కెప్టెన్ కూల్ ధోనీ ఖాతాలో మరో సరికొత్త రికార్డు!
ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ 100వ సారి బ్యాటింగ్ సమయంలో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఏ బ్యాట్స్‌మన్ ఇలాంటి రికార్డు సాధించలేదు. ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 241 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో 100 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.
Date : 08-05-2025 - 11:38 IST -
#Sports
Dhoni : వామ్మో.. ధోనీ రోజుకు 5 లీటర్ల పాలు తాగుతారా? నిజమేనా..?
Dhoni : రోజుకు ఐదు లీటర్ల పాలు తాగడమన్నది అసలు నిజం కాదని స్పష్టం చేశారు.
Date : 22-04-2025 - 10:36 IST -
#South
PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్‌ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో మేం కొత్త చరిత్రను సృష్టిస్తామని టీవీకే అధినేత, నటుడు విజయ్(PK Vs Dhoni) అన్నారు.
Date : 26-02-2025 - 4:00 IST -
#Sports
Harbhajan Singh On MS Dhoni: ధోనీతో పదేళ్లుగా మాటల్లేవు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
అయితే 2011 ప్రపంచకప్ తర్వాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లకు పెద్దగా అవకాశాలు రాలేదు.
Date : 04-12-2024 - 2:00 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాకిచ్చిన హైకోర్టు.. కోర్టుకు రావాల్సిందేనని నోటీసులు!
ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ, మిహిర్ దివాకర్ మధ్య ఒప్పందం కుదిరింది.
Date : 13-11-2024 - 9:19 IST -
#India
MS Dhoni : జార్ఖండ్ అసెంబ్లీ పోల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
ఇందుకోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఫొటోను వాడుకోనుంది.
Date : 26-10-2024 - 11:07 IST -
#Sports
CSK : ట్రోలర్స్ కి బుద్ది చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ
CSK : ముంబై యాజమాన్యం మార్క్ బౌచర్ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ప్రధాన కోచ్‌గా నియమించింది
Date : 16-10-2024 - 12:12 IST -
#Sports
Dhoni As Uncapped Player: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రిటైర్డ్ ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్ అనే ట్యాగ్‌తో వేలంలోకి తీసుకువస్తే అది అతని గొప్పతనంతో ఆడుకున్నట్లేనని అన్నారు.
Date : 02-08-2024 - 9:06 IST -
#Sports
IPL 2025: పంత్ కు కూడా ఢిల్లీ గుడ్ బై ? యువ వికెట్ కీపర్ పై చెన్నై కన్ను
చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధోనీ వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా , అతని రోల్ ఎలా ఉండబోతోందన్న దానిపై పంత్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా పంత్ నే తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం డిసైడయినట్టు తెలుస్తోంది
Date : 21-07-2024 - 5:05 IST