Dhoni
-
#Sports
Dhoni Sleep Video: విమానంలో ధోనీ కునుకు.. వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ని ప్రేమించే ప్రతి అభిమాని ధోనీ ఆటకు దాసోహం అవ్వాల్సిందే. దీని ఆట కంటే అతని కెప్టెన్సీకి మంత్రముగ్దులు అవుతుంటారు.
Date : 30-07-2023 - 3:20 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ జీరో బాల్ వికెట్
పంచ క్రికెట్ చరిత్రలో కోహ్లీ పేరు ప్రధానంగా వినబడుతుంది. సైలెంట్ గా వచ్చి టీమిండియాలో రారాజుగా ఎదిగాడు
Date : 20-07-2023 - 5:24 IST -
#Sports
Dhoni Garage Video: వైరల్ అవుతున్న ధోనీ గ్యారేజీ వీడియో
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కార్లన్నా, బైకులన్న ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ధోనీ వాహన గ్యారేజిలో తక్కువ స్థాయి వాహనం నుంచి ఖరీదైన వాహనాల కలెక్షన్ ఉంటుంది.
Date : 18-07-2023 - 1:42 IST -
#Special
Ticket Collector To Dhoni : క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన టికెట్ కలెక్టర్.. డైనమైట్ గా మారిన సామాన్యుడు
Ticket Collector To Dhoni : రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రభంజనం సృష్టించాడు.. జనమందరూ మెచ్చుకునే తిరుగులేని లెజెండ్ గా ఎదిగాడు..
Date : 07-07-2023 - 12:18 IST -
#Speed News
MS Dhoni: ధోనీకి సెల్యూట్ చేస్తూ ముంబై పోలీసులు అద్భుతమైన పోస్ట్
ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చెన్నైకి 13 పరుగులు కావాలి.
Date : 30-05-2023 - 7:04 IST -
#Sports
IPL 2023 Highlights: ఐపీఎల్ 2023 హైలైట్స్ – ఆసక్తికర సన్నివేశాలు
రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2023 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడ్డాయి.
Date : 30-05-2023 - 4:10 IST -
#Sports
Dhoni Fast Stumping: కాంతి కంటే వేగంగా.. ధోనీ స్టంపింగా.. మజాకా..!
సింహం ముందు ఎప్పుడూ కుప్పి గంతులు వేయకూడదు.. అలాగే వికెట్ల వెనుక ధోనీ (Dhoni Fast Stumping) ఉన్నప్పుడు క్రేజు దాటితే ఇక పెవిలియన్ కు వెళ్లాల్సిందే.
Date : 30-05-2023 - 9:23 IST -
#Sports
IPL Final 2023: టైటిల్ కాపాడుకోవడంపై హార్దిక్…
ఐపీఎల్ 2023 ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్ ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అన్నీ దాటుకుని గుజరాత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
Date : 27-05-2023 - 9:09 IST -
#Sports
MS Dhoni Retirement: ధోనీ ఖచ్చితంగా ఐపీఎల్ 2024లో ఆడతాడు
ఐపీఎల్ 2023లో అందరి చూపు ధోని వైపే. ఈ సీజన్లో ధోని క్రేజ్ మాములుగా లేదు. తన చివరి ఐపీఎల్ ఇదేనంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతున్నారు
Date : 24-05-2023 - 7:33 IST -
#Sports
MS Dhoni : అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన ధోనీ.. ఇంతకీ అదేంటో చూడండి..
ఇటీవల ఓ వీరాభిమాని ధోనీకి చెన్నైలోని చెపాక్ స్టేడియం సూక్ష్మ నమూనాను బహుమతిగా అందించాడు. ఆ బహుమతిని చూసిన ధోని ఆనందం అంతా ఇంతా కాదు.
Date : 21-05-2023 - 9:30 IST -
#Speed News
CSK Playoffs: దర్జాగా ప్లే ఆఫ్‌కు చెన్నై… ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ధోనీసేన
ఐపీఎల్ 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్ళింది. కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 77 పరుగుల తేడాతో చిత్తు చేసింది
Date : 20-05-2023 - 8:08 IST -
#Sports
CSK Ben Stokes: స్వదేశానికి చెన్నై స్టార్ ఆల్ రౌండర్
ఎక్కువ అవకాశం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది. కాగా ప్లే ఆఫ్ స్టేజ్ కు ముందు CSK కు షాక్ తగిలింది.
Date : 16-05-2023 - 4:11 IST -
#Sports
Dhoni Autograph: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ లెజెండ్
మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానుల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ వరకూ మిస్టర్ కూల్ ను ఇష్టపడని వారుండరు.
Date : 15-05-2023 - 10:51 IST -
#Sports
WTC Final: టీమిండియా జట్టులోకి రహానే రావడానికి ధోని కారణమా?
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన నేతృత్వంలో టీమిండియా రెండు ప్రపంచ కప్ లు గెలుచుకుంది.
Date : 27-04-2023 - 5:43 IST -
#Speed News
Dhoni surprise: ధోని సింప్లిసిటీపై కుష్బూ కామెంట్స్…
మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన ధోని సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే
Date : 15-04-2023 - 5:11 IST