Delhi
-
#Speed News
Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం పెను రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్లే బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విభజించబడింది. రైలు ఇంజన్ 19 బోగీలను వదిలి 100 మీటర్లు ముందుకు కదిలింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
Published Date - 02:47 PM, Mon - 29 July 24 -
#India
Delhi Coaching Centre Flooding: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో మరో ఐదుగురు అరెస్ట్
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనలో మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురు బిల్డింగ్ యజమానులు కావడం విశేషం. ఏ ఘటనకు భాద్యులైన ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు సెంట్రల్ డీసీపీ ఎం హర్షవర్ధన్
Published Date - 12:19 PM, Mon - 29 July 24 -
#Special
Delhi Coaching Centre Tragedy: శ్రేయ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చిన కోచింగ్ సెంటర్
శ్రేయ మరణంతో రాజేంద్ర కూతుర్ని ఐఏఎస్ చేయాలనే కల ఛిన్నాభిన్నమైంది. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఐఏఎస్ కావాలనే కలతో ఢిల్లీ చేరిన కూతురు శ్రేయా యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Published Date - 08:15 AM, Mon - 29 July 24 -
#Telangana
Coaching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి
హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లపై నివారణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు కేటీఆర్. అలాగే ప్రమాదకర స్థితిలో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థులు సీఎం రేవంత్ ని కోరుతున్నారు.
Published Date - 07:20 AM, Mon - 29 July 24 -
#Speed News
Delhi: ఢిల్లీలోని 13 కోచింగ్ సెంటర్లకు సీలు
ఢిల్లీలోని 13 కోచింగ్ సెంటర్లకు సీలు వేశారు. ఈ కోచింగ్ సెంటర్లు బేస్మెంట్లో నడుస్తున్నాయి. మేయర్ శైలి ఒబెరాయ్ సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తద్వారా నేలమాళిగలో నీరు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకోవచ్చన్నారు.
Published Date - 06:34 AM, Mon - 29 July 24 -
#Speed News
Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన తీవ్రస్థాయికి చేరింది. ఘటనపై ఢిల్లీ మేయర్ స్పందించారు. ఢిల్లీ మేయర్ శైలి ఒబెరాయ్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎంసీడీ కమిషనర్‌కు లేఖ రాశారు .
Published Date - 06:37 PM, Sun - 28 July 24 -
#Telangana
Deaths In Flooded Coaching Basement : తెలంగాణ విద్యార్థి మృతి
అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు
Published Date - 01:50 PM, Sun - 28 July 24 -
#India
PM Modi Visit Ukraine: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం.. బరిలోకి దిగనున్న ప్రధాని మోదీ..?
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఆగస్టు 24న జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్‌లో ఆగస్టు 24న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Published Date - 09:42 AM, Sun - 28 July 24 -
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Published Date - 05:09 PM, Sat - 27 July 24 -
#India
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్‌లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.
Published Date - 03:36 PM, Fri - 26 July 24 -
#India
T Congress : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు.
Published Date - 03:19 PM, Thu - 25 July 24 -
#India
IAS Officers: ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ
ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులనుబదిలీ చేశారు.1996 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అన్బరసుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఢిల్లీ జల్ బోర్డు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Published Date - 12:06 AM, Thu - 25 July 24 -
#Telangana
Telangana: ఆమరణ నిరాహార దీక్షకు నేను రెడీ.. కేసీఆర్ రెడీనా?
ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు తేదీ, షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను డిమాండ్ చేశారు
Published Date - 06:28 PM, Wed - 24 July 24 -
#Andhra Pradesh
YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా..అఖిలేశ్ యాదవ్ మద్దతు
పీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు.
Published Date - 02:19 PM, Wed - 24 July 24 -
#Speed News
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఛాతిలో నొప్పి, ఎయిమ్స్ లో చికిత్స
ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.కిడ్నీ మార్పిడి తర్వాత లాలూ యాదవ్‌ను డాక్టర్లు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. ఈ కారణంగా అతను తరచుగా బీహార్ నుండి ఢిల్లీకి వెళ్తాడు. సాధారణ చెకప్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
Published Date - 11:35 AM, Wed - 24 July 24