Crime
-
#India
Tahawwur Rana: కాసేపట్లో భారత్‌కు తహవ్వుర్ రాణా.. ఆ జైలులో ఏర్పాట్లు
ముంబై(Tahawwur Rana) ఉగ్రదాడి దాదాపు 60 గంటల పాటు కొనసాగింది. ఇందులో 9 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు.
Published Date - 08:16 AM, Thu - 10 April 25 -
#India
Jitan Ram Manjhi: కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ మనవరాలి దారుణ మర్డర్
నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని గయ ఎస్‌ఎస్‌పీ ఆనంద్ కుమార్(Jitan Ram Manjhi)వెల్లడించారు.
Published Date - 07:52 PM, Wed - 9 April 25 -
#Telangana
Phone Tapping Case : అమెరికాలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్.. పాస్‌పోర్ట్ రద్దు.. అదొక్కటే దిక్కు!
ప్రస్తుతం అమెరికా కాన్సులేట్, భారత ప్రభుత్వం సహకారంతో ప్రభాకర్ రావును(Phone Tapping Case) రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 04:46 PM, Wed - 9 April 25 -
#India
Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?
ముంబై ఉగ్రదాడుల్లో తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే అమెరికా కోర్టులకు భారత్ సమర్పించింది.
Published Date - 11:00 AM, Wed - 9 April 25 -
#Andhra Pradesh
Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
మద్యం సరఫరా ఆర్డర్లను పొందే కంపెనీలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు(Kasireddy Vs Liquor Scam), క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థను స్వయంగా రాజ్ కసిరెడ్డే పర్యవేక్షించే వారట.
Published Date - 10:23 AM, Wed - 9 April 25 -
#Telangana
Karregutta Vs Maoists : కర్రెగుట్టలపై ల్యాండ్ మైన్స్ వల.. మావోయిస్టుల సంచలన లేఖ.. ఏమిటీ గుట్టలు ?
ఈ ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ పొందడానికే కర్రెగుట్టపై బాంబులు అమర్చాం’’ అని లేఖలో మావోయిస్టులు(Karregutta Vs Maoists) స్పష్టం చేశారు.
Published Date - 07:33 PM, Tue - 8 April 25 -
#Andhra Pradesh
Kia Car Engines: కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజిన్లు మాయం.. ఏమయ్యాయి ?
పెనుకొండలోని కియా(Kia Car Engines) పరిశ్రమకు విడి భాగాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి.
Published Date - 10:30 AM, Tue - 8 April 25 -
#Telangana
Dilsukhnagar Bomb Blasts : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు.. నేడే తీర్పు.. ఏమిటీ కేసు ?
యాసిన్ భత్కల్(Dilsukhnagar Bomb Blasts) ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Published Date - 07:41 AM, Tue - 8 April 25 -
#automobile
Bullet Bikes : డుగ్.. డుగ్.. ఫట్.. ఫట్.. బుల్లెట్ బైక్‌లపై కొరడా
సాధారణంగానైతే బుల్లెట్ బైక్(Bullet Bikes)లలో మామూలు సౌండే ఉంటుంది. ఫట్.. ఫట్ అంటూ సౌండ్స్ ఏవీ రావు.
Published Date - 01:50 PM, Sun - 6 April 25 -
#India
Nithyananda : నిత్యానంద స్వామి లొకేషన్ అదే.. ఎక్కడికీ వెళ్లలేడు !?
బహుశా.. ఆ రెండు దేశాల్లోనే ఏదో ఒకచోట నిత్యానంద(Nithyananda) దాచుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Published Date - 11:45 AM, Sun - 6 April 25 -
#Speed News
Chessboard Killer : 63 సీరియల్ మర్డర్లు.. ‘చెస్ బోర్డ్ కిల్లర్’ రియల్ స్టోరీ
మానసిక బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయడం కంటే మేధస్సును పెంచుకోవడమే బెటర్ అని అలెగ్జాండర్‌కు(Chessboard Killer) తాతయ్య చెప్పేవారు.
Published Date - 10:43 AM, Sun - 6 April 25 -
#Telangana
BRS IT Cell: హెచ్‌సీయూ వ్యవహారం.. బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు
హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు చేసి, వాటిని ఎడిట్ చేసి ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్స్టాగ్రామ్, ఎక్స్‌లో(BRS IT Cell) వైరల్ చేశారని ఆరోపించారు.
Published Date - 07:22 PM, Thu - 3 April 25 -
#India
Mohammed Shami: పనిచేయకుండానే ‘ఉపాధి హామీ’ శాలరీలు.. షమీ సోదరి అత్తే సూత్రధారి
షమీ(Mohammed Shami) సోదరి షబీనా అత్త పేరు గులె ఆయెషా. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని జ్యోతిబా పూలే నగర్ (అమ్రోహా) జిల్లా పలౌలా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు.
Published Date - 02:23 PM, Thu - 3 April 25 -
#Telangana
Maoists Letter : రేణుక ఎన్కౌంటర్.. కీలక వివరాలతో మావోయిస్టుల లేఖ
అక్కడ ఒక ఇన్సాస్ రైఫిల్ లభించిందని చెప్పడం అబద్ధం’’ అని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ(Maoists Letter) పేర్కొంది.
Published Date - 10:43 AM, Thu - 3 April 25 -
#India
Maoists Peace Talks: శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్టులు.. కేంద్రం ఏం చేయబోతోంది ?
‘‘మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని(Maoists Peace Talks) వెంటనే ఆపాలి.
Published Date - 09:14 AM, Thu - 3 April 25