Congress
-
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది
Date : 14-03-2024 - 2:55 IST -
#Telangana
Health Card : రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్
Rajiv Aarogyasri: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు( state people ) రేవంత్ సర్కారు(Revanth Govt) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు(Ration card)లతో ఎలాంటి సంబంధమూ లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’(Rajiv Aarogyasri) పేరిట హెల్త్ కార్డు(Health card)లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబంలోని […]
Date : 14-03-2024 - 2:39 IST -
#Telangana
Telangana: బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 14-03-2024 - 2:02 IST -
#India
5 Poll Promises : మహిళలకు ఏడాదికి లక్ష.. జాబ్స్‌లో 50 శాతం కోటా.. కాంగ్రెస్ హామీల వర్షం
5 Poll Promises : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Date : 13-03-2024 - 3:34 IST -
#Telangana
Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?
ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. వరుస పెట్టిన అగ్ర నేతల దగ్గరి నుండి కింద స్థాయి నేతలకు వరకు వరుసగా రాజీనామా చేస్తూ..కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతున్నారు. ఏ సమయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో..ఆ క్షణమే కాంగ్రెస్ ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ నమ్మకమే నేడు ఆయన్ను సీఎం చేయడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ […]
Date : 13-03-2024 - 1:10 IST -
#Telangana
Delhi Tour : నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : విపక్షాల ఆరోపణలు ఎక్కుపెడుతుంటే.. ఈరోజు మరోసారి తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ(Delhi)కి వెళ్తున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశం(CEC meeting)లో ఆయన పాల్గొననున్నారు. 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై ఇవాళ చర్చించి ఫైనల్ చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వెళ్లే అవకాశముందని పేర్కొంటున్నారు. We’re […]
Date : 13-03-2024 - 12:50 IST -
#India
Kharge: మీరు 65 ఏళ్లకే రిటైర్ కావట్లేదా? ..జర్నలిస్టులకు ప్రశ్నకు ఖర్గే సమాధానం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక (Karnataka)లోని గుల్బార్గా(Gulbarga) నుంచి లోక్‌సభ(Lok Sabha)కు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన […]
Date : 13-03-2024 - 11:09 IST -
#Telangana
Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్
రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి. అందర్నీ చైతన్యం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి […]
Date : 12-03-2024 - 9:33 IST -
#Telangana
Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , మాజీ మేయర్లు ఇలా వారు వీరు కాదు బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినవారంతా ..ఇప్పుడు బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ […]
Date : 12-03-2024 - 2:02 IST -
#India
Lok Sabha polls: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దూరం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha polls) పోటీకి దూరంగా ఉండనున్నారని సమాచారం. తాను పోటీలో ఉంటే దేశవ్యాప్తంగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కష్టం అవుతుందన్న భావనలో ఖర్గే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. తాను ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం లేదని, దేశమంతటా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్టు ఖర్గే తెలిపారు. కాగా,పలువురు […]
Date : 12-03-2024 - 12:32 IST -
#Telangana
Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్
బిడ్డా.. గుర్తుపెట్టుకో.. మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే. మాకు ఎత్తు తెలుసు, లోతు తెలుసు. ఎక్కడ దింపితే.. ఎక్కడికెల్లుతదో మాకు బాగాతెలుసు..పేడిమూతి బోడిలింగం కేటీఆర్ కు..,దూలం లెక్క పెరిగిన దూడెకున్నంత బుద్దికూడా లేని హరీష్ రావుకు చెబుతున్న.బాగ నీలిగేటోడు ఇప్పుడు సప్పుడు లేడు
Date : 11-03-2024 - 10:07 IST -
#Telangana
Indrakaran Reddy : కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..?
కాంగ్రెస్ పార్టీ (Congress Party)లోకి వలసల పర్వం ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరారో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల తరుణంలో కూడా అలాగే నడుస్తుంది. బిఆర్ఎస్ పదేళ్ల పాలన లో కీలక పదవులు అనుభవించి..కేసీఆర్ (KCR) కు దగ్గర గా ఉన్న నేతలంతా ఇప్పుడు రేవంత్ దగ్గరికి వస్తున్నారు. అలాగే పలువురు నేతలు బిజెపి లోకి కూడా వెళ్లడం జరిగింది. రీసెంట్ గా మాజీ […]
Date : 11-03-2024 - 4:27 IST -
#Speed News
Gutta Sukhender Reddy : నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కీలక నేత ?
Gutta Sukhender Reddy : ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి.
Date : 11-03-2024 - 1:44 IST -
#Telangana
BRS vs Congress : హద్దులు దాటుతున్న ట్రోల్స్..!
రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. అయితే.. విమర్శలకు ప్రతివిమర్శలూ ఉంటాయి. అయితే.. ఇవి హద్దులు దాటనంతవరకు ఓకే కానీ.. ఓ స్థాయిని మించి విమర్శలు చేసుకుంటే.. చూసేవారికే కాదు.. వినేవారికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలకు నేటికి కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నందున, ప్రముఖ పార్టీలు తమ సోషల్ మీడియా (Social Media) గేమ్‌ను పెంచాయి. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్ చేయడం ప్రారంభమైంది. అయితే, బీఆర్‌ఎస్ (BRS)-కాంగ్రెస్ (Congress) వారి తాజా […]
Date : 11-03-2024 - 11:59 IST -
#Telangana
CM Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ టిట్ ఫర్ టాట్..!
2023 అసెంబ్లీ ఎన్నికలు భారత రాష్ట్ర సమితి (BRS)ని అకస్మాత్తుగా బలహీనపరిచాయి. అప్పటి నుంచి పార్టీ కోలుకునే సూచనలు లేకుండా పతనాన్ని చవిచూస్తోంది. ఇప్పటికే, కొంతమంది BRS- సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లోకి జంప్ చేశారు. ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలహీనపరిచింది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇద్దరు, ముగ్గురు మినహా అందరు ఎమ్మెల్యేలు, […]
Date : 11-03-2024 - 10:17 IST