Congress
-
#India
Lok Sabha Election 2024: ఈసారి 7 దశల్లో ఎన్నికలు.. 2014, 2019లో ఎన్ని దశల్లో పోలింగ్ జరిగిందంటే..?
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election 2024)కు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటన చేసింది.
Published Date - 07:33 AM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్‌కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Published Date - 12:12 AM, Sun - 17 March 24 -
#Telangana
Telangana: కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ వేగవంతం
కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాల ప్రక్రయ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 35 లేదా 36 కార్పొరేషన్ల ఛైర్మన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Published Date - 11:14 PM, Sat - 16 March 24 -
#Telangana
BRS: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్
MP Pasunuri Dayakar : లోక్‌సభ ఎన్నికలకు ముందు వరంగల్(Warangal)లో బీఆర్‌ఎస్(BRS)కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్(Sitting MP Pasunuri Dayakar) కాంగ్రెస్(Congress)లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. https://t.co/txcLLnAXJF pic.twitter.com/T2Ax4QVf6O — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన […]
Published Date - 07:09 PM, Sat - 16 March 24 -
#Telangana
Revanth Reddy: కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అరెస్ట్(arrest)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్(election stunt) అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై […]
Published Date - 02:56 PM, Sat - 16 March 24 -
#Telangana
Harish Rao : కాంగ్రెస్ అంటేనే ‘కరువు’ – హరీష్ రావు
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ..కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటేనే కరువు అన్నారు. పదేళ్లుగా పచ్చగా ఉన్న తెలంగాణ ఈరోజు కరువు తో కటకటలాడుతుందని ఎద్దేవా చేసారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని..కనీసం తాగేందుకు నీరు కూడా లేక చాల గ్రామాలు అవస్ధలు పడుతున్నాయన్నారు. We’re now on WhatsApp. Click to Join. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో […]
Published Date - 03:37 PM, Fri - 15 March 24 -
#India
MP Preneet Kaur: కాంగ్రెస్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ
పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారిక లేఖ ద్వారా వెల్లడించారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు.
Published Date - 04:08 PM, Thu - 14 March 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది
Published Date - 02:55 PM, Thu - 14 March 24 -
#Telangana
Health Card : రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్
Rajiv Aarogyasri: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు( state people ) రేవంత్ సర్కారు(Revanth Govt) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు(Ration card)లతో ఎలాంటి సంబంధమూ లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’(Rajiv Aarogyasri) పేరిట హెల్త్ కార్డు(Health card)లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబంలోని […]
Published Date - 02:39 PM, Thu - 14 March 24 -
#Telangana
Telangana: బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Published Date - 02:02 PM, Thu - 14 March 24 -
#India
5 Poll Promises : మహిళలకు ఏడాదికి లక్ష.. జాబ్స్‌లో 50 శాతం కోటా.. కాంగ్రెస్ హామీల వర్షం
5 Poll Promises : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Published Date - 03:34 PM, Wed - 13 March 24 -
#Telangana
Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?
ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. వరుస పెట్టిన అగ్ర నేతల దగ్గరి నుండి కింద స్థాయి నేతలకు వరకు వరుసగా రాజీనామా చేస్తూ..కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతున్నారు. ఏ సమయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో..ఆ క్షణమే కాంగ్రెస్ ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ నమ్మకమే నేడు ఆయన్ను సీఎం చేయడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ […]
Published Date - 01:10 PM, Wed - 13 March 24 -
#Telangana
Delhi Tour : నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : విపక్షాల ఆరోపణలు ఎక్కుపెడుతుంటే.. ఈరోజు మరోసారి తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ(Delhi)కి వెళ్తున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశం(CEC meeting)లో ఆయన పాల్గొననున్నారు. 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై ఇవాళ చర్చించి ఫైనల్ చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వెళ్లే అవకాశముందని పేర్కొంటున్నారు. We’re […]
Published Date - 12:50 PM, Wed - 13 March 24 -
#India
Kharge: మీరు 65 ఏళ్లకే రిటైర్ కావట్లేదా? ..జర్నలిస్టులకు ప్రశ్నకు ఖర్గే సమాధానం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక (Karnataka)లోని గుల్బార్గా(Gulbarga) నుంచి లోక్‌సభ(Lok Sabha)కు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన […]
Published Date - 11:09 AM, Wed - 13 March 24 -
#Telangana
Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్
రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి. అందర్నీ చైతన్యం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి […]
Published Date - 09:33 PM, Tue - 12 March 24