Congress
-
#India
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి బెంగళూరు ప్రత్యేక కోర్టు బెయిల్ (Rahul Gandhi Gets Bail) మంజూరు చేసింది. ఈ కేసు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయిపై రాహుల్ గాంధీ కమీషన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ నేత రాహుల్‌పై కేసు పెట్టారు. ఈ విషయమై బీజేపీ తరపు న్యాయవాది వినోద్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో […]
Date : 07-06-2024 - 11:43 IST -
#India
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..!?
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) కావచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మెజారిటీ సాధించింది. అయితే విపక్ష కూటమి ఇండియా కూటమి కూడా అద్భుత ప్రదర్శన చేసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. ఇదిలావుండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా (ఎల్‌ఓపీ) కావచ్చని కొన్ని వర్గాలు […]
Date : 06-06-2024 - 11:26 IST -
#Telangana
Lok Sabha Results : బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేసారు – సీఎం రేవంత్ రెడ్డి
7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని, బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు
Date : 05-06-2024 - 5:19 IST -
#Telangana
TS Results 2024: బీజేపీ విజయానికి బీఆర్‌ఎస్ కారణం: రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 05-06-2024 - 2:50 IST -
#Speed News
CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారు : సీఎం రేవంత్
కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Date : 05-06-2024 - 2:28 IST -
#India
INDIA Vs NDA : ‘ఎన్డీయే’ సీట్లను కొల్లగొట్టిన ‘ఇండియా’.. ఎలా అంటే ?
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుకుంది.
Date : 04-06-2024 - 2:43 IST -
#India
Amit Shah : గాంధీనగర్ నుండి అమిత్ షా ఘన విజయం
Election Results 2024: ఎన్టీఏ కూటమికి తొలి విజయం నమోదయింది. కేంద్రహోంమత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్‌షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటెల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల […]
Date : 04-06-2024 - 1:15 IST -
#India
Northeast Result : ఈశాన్యంలో బీజేపీయేతర పార్టీలదే హవా
ఈశాన్య భారతదేశంలో ఈసారి కమలం మునుపటిలా వికసించలేకపోయింది.
Date : 04-06-2024 - 12:52 IST -
#India
BJP : పంజాబ్‌లో ఖాతా తెరవని బీజేపీ
Election Results 2024: బీజేపీకి పంజాబ్ ఓటర్లు షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇకపోతే శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 2 చోట్ల లీడ్‌లో ఉన్నారు. రైతు చట్టాలు తీసుకొచ్చిన బీజేపీపై పంజాబ్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో తాజా ఫలితాల్లో అది ప్రతిఫలిస్తున్నది. We’re now on WhatsApp. Click […]
Date : 04-06-2024 - 12:09 IST -
#Speed News
TG LS Polls : తెలంగాణలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ..
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో ముందస్తు ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 10:54 IST -
#India
UP : యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ కూటమి హవా
Election Results 2024: యూపిలో లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా ఇండియా కూటమి అభ్యర్థుల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా ప్రస్తుతం వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్‌కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో […]
Date : 04-06-2024 - 10:53 IST -
#Andhra Pradesh
Sharmila : కడపలో వైఎస్ షర్మిల వెనకంజ
AP Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు ఏపిలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందంజలో […]
Date : 04-06-2024 - 9:35 IST -
#India
NDA Lead : 248 చోట్ల ఆధిక్యంలో ఎన్డీయే.. 159 చోట్ల ఆధిక్యంలో ఇండియా
ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది.
Date : 04-06-2024 - 8:54 IST -
#India
NDA Lead : 154 స్థానాల్లో ఎన్డీయే లీడ్.. 96 స్థానాల్లో ఇండియా లీడ్
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 154 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 8:37 IST -
#Telangana
Revanth R-Tax: బిల్డర్లపై రేవంత్ R-TAX: కేటీఆర్
బిల్డర్ల నుండి "ఆర్-ట్యాక్స్" దోపిడీ చేయడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను నిలుపుదల చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 'ఎక్స్' సోమవారం ఒక పోస్ట్‌లో కేటీఆర్ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.
Date : 03-06-2024 - 12:56 IST