Congress
-
#Telangana
Telangana Formation Day : నేడు సోనియాతో రేవంత్ రెడ్డి, భట్టి భేటీ..
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీన్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు
Date : 28-05-2024 - 8:00 IST -
#Telangana
Liquor తెలంగాణలో కొత్త బీర్లు..? ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం – బిఆర్ఎస్
గతంలో సోమ్ డిస్టిలరీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది
Date : 28-05-2024 - 7:40 IST -
#Telangana
MLC Bypoll : తెలంగాణ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు రంగం సిద్ధం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. అవిభాజ్య జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 4.63
Date : 26-05-2024 - 12:45 IST -
#India
Narendra Modi : కాంగ్రెస్ పాలనలు ఈ ప్రాంతాన్ని శిథిలావస్థలో ఉంచాయి
యూపీలోని శనివారం ఘాజీపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్వాతంత్య్ర సమరయోధుల భూమికి INDI కూటమి ద్రోహం చేసిందని ఆరోపించారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మాఫియాకు వరుసగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పాలన కారణమని ఆరోపించారు.
Date : 25-05-2024 - 7:37 IST -
#India
LS Polls : లోక్‌సభ ఎన్నికల్లో.. పీకే అంచనా నిజమవుతుందా?
ఎన్నికల ప్రక్రియ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా మంచి విషయం ఏదైనా ఉందంటే, అది భారీ ప్రజానీకం. ఏపీలో 2024 పోలింగ్ సగటును జాతీయ సగటుతో పోల్చితే ఇది అర్థం చేసుకోవచ్చు.
Date : 25-05-2024 - 1:23 IST -
#Telangana
MLC Bypoll : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రచారం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికకు ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Date : 24-05-2024 - 6:37 IST -
#Telangana
KTR : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది – కేటీఆర్
బంగారు తెలంగాణను సాధించాం..ఐదేళ్లలోనే దేశంలోనే నెం 1 రాష్ట్రం గా తీర్చిదిద్దాం..జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తీసుకొచ్చాం..కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతా శిశు ఆసుపత్రులు ఇలా ఎన్నో తీసుకొచ్చి ప్రతి రోగికి..ప్రతి మహిళకు భరోసా ఇచ్చాం..కానీ కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే బంగారు రాష్ట్రాన్ని కాస్త భరోసా లేని రాష్ట్రంగా నాశనం చేసారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ […]
Date : 24-05-2024 - 3:38 IST -
#India
Narendra Modi : హర్యానా రైతులు కాంగ్రెస్ ద్రోహానికి గురయ్యారు
రాష్ట్ర రైతులను, యువతను మోసం చేసి హర్యానాను దోపిడి యంత్రంగా మార్చిందని, కాంగ్రెస్ పాలన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మండిపడ్డారు.
Date : 23-05-2024 - 9:36 IST -
#India
Prashant Kishore : బీజేపీలో పీకేకు పదవి.. ‘ఎక్స్’లో జైరాం రమేష్ పోస్ట్.. ప్రశాంత్ భగ్గు
ఫేక్ న్యూస్ ఎవరినీ వదలడం లేదు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా దాని బారిన పడుతున్నారు.
Date : 23-05-2024 - 6:03 IST -
#Speed News
Komati Reddy Venkat Reddy : బీఆర్ఎస్ లిక్కర్ సేల్స్ పెంచింది.. డెవలప్మెంట్ చేయలేదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప అభివృద్ధి జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
Date : 23-05-2024 - 12:59 IST -
#India
Congress : తక్కువ సీట్లలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో చెప్పేసిన ఖర్గే
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయడం అనేది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
Date : 22-05-2024 - 2:02 IST -
#India
PM Modi : రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారం సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 21-05-2024 - 7:48 IST -
#Telangana
TS : రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైంది: మాల్లారెడ్డి
Mallareddy: మేడ్చల్ జిల్లా సుచిత్ర(Suchitra) పరిధిలోని తన భూమి కబ్జా విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్పందించారు. రేపు తనకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అపాయింట్ మెంట్(Appointment) ఖరారైందని, ఈ భుమి వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలతో తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. We’re now on WhatsApp. Click to […]
Date : 21-05-2024 - 5:47 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు..!
2024 లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 21-05-2024 - 1:51 IST -
#Telangana
School Fee : స్కూల్ ఫీజుల నియంత్రణపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్
పాఠశాల ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడం , అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Date : 20-05-2024 - 6:45 IST