NDA Lead : 248 చోట్ల ఆధిక్యంలో ఎన్డీయే.. 159 చోట్ల ఆధిక్యంలో ఇండియా
ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది.
- By Pasha Published Date - 08:54 AM, Tue - 4 June 24

NDA Lead : ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది. మొత్తం ఎన్డీయే కూటమి 248 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ప్రధానంగా ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న బీజేపీ 213 చోట్ల, జేడీయూ 10 చోట్ల, టీడీపీ 10 చోట్ల, షిండే శివసేన 4 చోట్ల ఆధిక్యంలో(NDA Lead) దూసుకుపోతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
Party/Alliance | 2024 Leads | 2024 Wins | 2024 Total |
---|---|---|---|
NDA | 248 | 1 | 249 |
BJP | 213 | 1 | 214 |
JD(U) | 10 | 0 | 10 |
TDP | 8 | 0 | 8 |
SHS | 4 | 0 | 4 |
LJPRV | 3 | 0 | 3 |
IND | 3 | 0 | 3 |
మరోవైపు ఇండియా కూటమి 159 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ 17, టీఎంసీ పార్టీ 16, డీఎంకే 14, శివసేన (ఉద్ధవ్) 6 చోట్ల, సీపీఎం 4 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. ఈ ఫలితాలను బట్టి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యమే నిజమవుతుందా అనిపిస్తోంది.
INDIA | 159 | 0 | 159 |
INC | 78 | 0 | 78 |
SP | 17 | 0 | 17 |
AITC | 16 | 0 | 16 |
DMK | 14 | 0 | 14 |
SHS (UBT) | 6 | 0 | 6 |
CPM | 4 | 0 | 4 |