HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Inching Ahead India Bloc Is Snatching These Seats From Nda

INDIA Vs NDA : ‘ఎన్డీయే’ సీట్లను కొల్లగొట్టిన ‘ఇండియా’.. ఎలా అంటే ?

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుకుంది.

  • Author : Pasha Date : 04-06-2024 - 2:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi Vs Rahul Gandhi

INDIA Vs NDA : ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బలమైన పోటీ ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 లోక్‌సభ స్థానాలు రాగా.. ఈసారి ఆ సంఖ్య దాదాపు 94 స్థానాలకు చేరింది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి గత ఎన్నికల్లో 91 లోక్‌సభ స్థానాలు రాగా.. ఈసారి ఆ స్థానాల సంఖ్య మరో 140 పెరిగి 230 దాటింది. ఇవాళ ఉదయం 11 గంటల సమయానికి దేశంలో సగటున ఎన్డీయే కూటమికి 44 శాతం ఓట్లు రాగా, ఇండియా కూటమికి 41 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఓట్ల శాతాలు మారే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి(INDIA Vs NDA) లోక్‌సభ సీట్లు ఏయే రాష్ట్రాల్లో పెరిగాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • గత ఎన్నికల్లో బీజేపీకి 308 లోక్‌సభ సీట్లు రాగా ఈసారి అది 243కే పరిమితమైంది. అంటే బీజేపీ దాదాపు 65 సీట్లను కోల్పోయింది.
  • ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లో ఎన్డీఏకు ఊహించని దెబ్బ తగిలింది.
  • ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ చాలా బలపడింది.
  • అయోధ్య రామమందిరం అంశం కూడా ఈసారి యూపీలో బీజేపీకి లబ్ధి చేకూర్చలేక పోయింది. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓడిపోయింది.

Also Read :Sarabjit Singh Khalsa : ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడి లీడ్

  • ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లకుగానూ 44 చోట్ల ఇండియా కూటమి గెలిచింది. వీటిలో 30కిపైగా సీట్లు ఒక్క సమాజ్ వాదీ పార్టీయే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 7 చోట్ల విజయం సాధించింది.
  • మహారాష్ట్రలో 18, రాజస్థాన్‌లో 10, కర్ణాటకలో 8, బిహార్‌లో 5, గుజరాత్‌లో 2, జార్ఖండ్‌లో 2 చొప్పున లోక్‌సభ సీట్లను ఈసారి బీజేపీ కోల్పోయింది. అవన్నీ ఇండియా కూటమి పార్టీల ఖాతాలోకి చేరాయి.
  • ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ కాంబినేషన్ వర్కవుట్ అయింది. యాదవ్-ముస్లిం ఓటు బ్యాంకు కలిసొచ్చింది.
  • పశ్చిమబెంగాల్‌లో గత ఎన్నికల్లో 18 లోక్‌సభ సీట్లను బీజేపీ గెలవగా.. ఈసారి కమలదళం 11 సీట్లకే పరిమితమైంది.

Also Read : AP & TG Election Results Live Updates : పవన్ కళ్యాణ్ చెప్పిందే జరిగింది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • INC
  • INDIA bloc
  • INDIA Vs NDA
  • lok sabha
  • nda

Related News

    Latest News

    • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

    • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

    • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

    • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

    • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd