Congress
-
#Speed News
Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Date : 02-06-2024 - 8:26 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిలకు డిపాజిట్ కూడా రాదంటున్న ఆ సర్వే..!
ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య పోటీ అత్యంత ఆసక్తికరం. ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల తన బంధువైన అవినాష్‌తో కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 01-06-2024 - 9:16 IST -
#Speed News
Exit Polls : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది..?
తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి 7 నుంచి 12 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 01-06-2024 - 8:51 IST -
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#India
Exit Poll 2024: మాట మార్చిన కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ లెక్కలు
మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. అదే సమయంలో ఎన్నికలపై వివిధ ఛానెల్‌ల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
Date : 01-06-2024 - 5:40 IST -
#Telangana
Sonia Gandhi : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం!
Telangana Formation Day: కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు(Telangana Formation Day) హాజరు కావడంలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాలతో ఆమె తెలంగాణ పర్యటనను( Telangana Tour) రద్దు చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే సీఎం […]
Date : 01-06-2024 - 12:39 IST -
#Telangana
Telangana Formation Day 2024 : దశాబ్ధి వేడుకల్లో సోనియా ఎంత సేపు మాట్లాడుతోందంటే.. !!
ఇక ఈ వేడుకల్లో పాల్గొనే సోనియా..కేవలం ఐదు నిముషాలు మాత్రం ప్రసగించున్నారని తెలుస్తుంది
Date : 01-06-2024 - 9:54 IST -
#India
Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది.
Date : 01-06-2024 - 8:14 IST -
#India
Congress Boycott Exit Poll: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
Congress Boycott Exit Poll: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌పోల్స్ (Congress Boycott Exit Poll)పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్పర్సన్ పవన్ ఖేరా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే […]
Date : 01-06-2024 - 12:24 IST -
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Date : 31-05-2024 - 7:54 IST -
#Speed News
Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్
‘‘తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Date : 30-05-2024 - 11:41 IST -
#Telangana
Telangana’s New Emblem : రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తింపు తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ను తొలగించడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 30-05-2024 - 10:52 IST -
#Telangana
Telangana State Formation Day : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఇదేనా..?
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana State Formation Day) ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు కార్యక్రమాలపై సీస్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు ఫస్ట్ టైం లో తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కన్నులపండుగగా జరపాలని చూస్తుంది. వేడుకల ఏర్పాట్లపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. […]
Date : 29-05-2024 - 4:25 IST -
#Telangana
TPCC Chief : సీతక్కకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత..?
లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేసి ఫలితాలు వెలువడే వరకు వేచి చూస్తున్నట్లుగానే కాంగ్రెస్ హైకమాండ్ కీలక స్థానంలో నాయకుడిని నియమించే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.
Date : 29-05-2024 - 2:10 IST -
#Telangana
Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.
Date : 28-05-2024 - 11:31 IST