Congress
-
#India
Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?
పదేళ్ల గ్యాప్ తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
Date : 26-06-2024 - 3:13 IST -
#Telangana
MLC Jeevan Reddy: ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. సోనియా పిలుపు
సోనియా గాంధీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడితే అది కాంగ్రెస్ మీద ప్రభావం ఏ మాత్రం చూపనుందో సీనియర్ లీడర్లకు తెలుసు.
Date : 26-06-2024 - 12:23 IST -
#India
LS Speaker’s Election: రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. కాంగ్రెస్ ఎంపీలందరూ రావాలి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఎన్నికలు రేపు అంటే బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు జూన్ 26న సభకు హాజరుకావాలని లోక్‌సభలోని తమ ఎంపీలకు కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది.
Date : 26-06-2024 - 12:25 IST -
#Speed News
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు.
Date : 25-06-2024 - 11:46 IST -
#Speed News
KTR : రాహుల్‌గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
Date : 25-06-2024 - 10:30 IST -
#India
Parliament Session 2024: పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన
భారత కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసన తెలిపారు. నిజానికి ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Date : 24-06-2024 - 1:43 IST -
#Telangana
MLA Sanjay Kumar : ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారా..?
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్..కాంగ్రెస్ లో చేరిక ఫై స్థానిక ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు
Date : 24-06-2024 - 12:57 IST -
#India
Parliament Session 2024: లోక్‌సభలో రాహుల్‌గాంధీ రాజీనామా ఆమోదం
రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందింది. 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Date : 24-06-2024 - 12:43 IST -
#India
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మళ్లీ రావొద్దంటే విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి : ప్రధాని మోడీ
1975 సంవత్సరంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఒక మచ్చగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు.
Date : 24-06-2024 - 11:48 IST -
#Telangana
Jagtial MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే
Jagtial MLA: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు తాజాగా కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే (Jagtial MLA) సంజయ్‌కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ BRS ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జూన్ […]
Date : 24-06-2024 - 8:46 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Date : 23-06-2024 - 6:38 IST -
#Telangana
CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రేపు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అవుతారు.
Date : 23-06-2024 - 5:33 IST -
#Telangana
Telangana: హరితహారం పేరు మార్పు: ఇక వనమహోత్సవం
హరితహారం పేరును మారుస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం పేరును మారుస్తూ వన మహోత్సవంగా నామకరణం చేసింది రేవంత్ సర్కార్
Date : 23-06-2024 - 11:59 IST -
#Telangana
Gangula Kamalakar : కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్..?
కవ్వంపల్లి ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పడం తో గంగుల అతి త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని మాట్లాడుకుంటున్నారు
Date : 22-06-2024 - 8:06 IST -
#Telangana
Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్‌ఎస్‌కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
Date : 22-06-2024 - 4:46 IST