Congress
-
#Telangana
KTR : జర్నలిస్టులపై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్
మహిళ జర్నలిస్టులపై దాడి జరగడం ప్రభుత్వం ఫై మరింత ఆగ్రహాన్ని నింపుతుంది. కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 05:17 PM, Fri - 23 August 24 -
#India
Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దూకుడు మీదున్న కాంగ్రెస్
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, కాంగ్రెస్కు 32, జేజేపీకి 12, ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చి 12, 2024 న బిజెపి మరియు జెజెపి కూటమి విచ్ఛిన్నమైంది.
Published Date - 08:58 AM, Fri - 23 August 24 -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కమ్యూనికేషన్ శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ కానున్నట్లు సమాచారం.
Published Date - 08:09 AM, Fri - 23 August 24 -
#India
J-K polls : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..బీజేపీకి షాకిచ్చేందుకు ఇండియా కూటమి కసరత్తు..!
ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Published Date - 04:07 PM, Thu - 22 August 24 -
#Speed News
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని ఖరారు చేసేందుకు, ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ , ఇతర ముఖ్యమైన స్థానాలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఒకటి లేదా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
Published Date - 10:25 AM, Thu - 22 August 24 -
#India
CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..?
AICC నాయకులతో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడానికి సీఎం కు ఈ పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
Published Date - 06:24 PM, Wed - 21 August 24 -
#Telangana
Bandi : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని..
Published Date - 05:43 PM, Wed - 21 August 24 -
#Telangana
Pocharam Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి హోదాలో సలహాదారుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 10:01 PM, Tue - 20 August 24 -
#Telangana
Congress Operation Akarsh: శ్రావణ మాసంలో బీఆర్ఎస్ ఖాళీ
ఎమ్మెల్యేల ఫిరాయింపుల సమస్యతో సతమతమవుతున్న బీఆర్ఎస్, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరడంతో నగర పరిధిలో నేతలు, క్యాడర్ను కోల్పోతున్నారు. మరికొందరు వాళ్ళ బాటలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 03:15 PM, Tue - 20 August 24 -
#India
CM Siddaramaiah : సిద్ధరామయ్య న్యాయపోరాటం, రేపటి నుంచి మంత్రాలయ పర్యటన రద్దు
ముడాకు చెందిన 14 సైట్ల వ్యవహారం ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యకు ఇబ్బంది కలిగిస్తోంది. సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశించడం కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపుతోంది. అయితే, జగ్గా హస్తం దళం న్యాయ పోరాటం ప్రకటించింది.
Published Date - 04:36 PM, Sun - 18 August 24 -
#Telangana
LRS : ఎల్ఆర్ఎస్పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ఉత్తర్వులు..
Published Date - 07:47 PM, Fri - 16 August 24 -
#Telangana
Congress vs BRS : అగ్గిపెట్టె హరీష్రావు అంటూ నగరంలో భారీగా ప్లెక్సీ లు..
నేడు నగరవ్యాప్తంగా హరీష్ రావు రాజీనామా చేయాలనీ.. అగ్గిపెట్టె హరీష్రావు అంటూ భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు
Published Date - 07:08 PM, Fri - 16 August 24 -
#India
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Published Date - 01:36 PM, Fri - 16 August 24 -
#Speed News
KTR Tweet: మహిళల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్.. ఎక్స్ ఖాతా వేదికగా స్పందన!
ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు.
Published Date - 08:47 AM, Fri - 16 August 24 -
#Telangana
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజులపాటు అక్కడే..?!
ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే.
Published Date - 08:29 AM, Fri - 16 August 24