Congress
-
#Andhra Pradesh
Shailajanath: మాజీ సీఎం జగన్ని కలిసిన కాంగ్రెస్ నేత శైలజానాథ్.. వైసీపీలోకి ఖాయమేనా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కలిశారు.
Published Date - 09:48 PM, Wed - 18 December 24 -
#Speed News
Chalo Raj Bhavan : మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు.
Published Date - 02:57 PM, Wed - 18 December 24 -
#Telangana
Telangana New Tourism Policy: తెలంగాణాలో కొత్త పర్యాటక పాలసీ..
తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.
Published Date - 12:25 PM, Wed - 18 December 24 -
#Speed News
Bhu Bharati Bill : భూ భారతి బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.
Published Date - 12:12 PM, Wed - 18 December 24 -
#Telangana
Chalo Raj Bhavan: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్!
తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టనుంది.
Published Date - 09:12 PM, Tue - 17 December 24 -
#Telangana
Allu Arjun Arrest : అల్లు అర్జున్ కు తలనొప్పిగా మారిన కేటీఆర్..?
Allu Arjun Arrest : పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మరచిపోయాడని చెప్పే, అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని బిఆర్ఎస్ ఆరోపణ. కానీ కాంగ్రెస్ నేతలు , పోలీసులు మాత్రం అదేమీ లేదని మృతురాలి భర్త పిర్యాదు చేయడం వల్లే అరెస్ట్ చేసారని
Published Date - 07:28 PM, Tue - 17 December 24 -
#India
Congress : 19న కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్గాంధీ భేటీ
దేశంలో కోసం ఇంతవరకు ఏమీ చేయని బీజేపీ మాకు రాజ్యాంగం గురించి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
Published Date - 06:48 PM, Tue - 17 December 24 -
#India
Jamili Elections : జమిలి బిల్లు పై ప్రియాంకా గాంధీ విమర్శలు
Jamili Elections : జమిలి ఎన్నికలు కేంద్రం దృష్టికి అనుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్రతను తగ్గిస్తాయని అన్నారు
Published Date - 04:04 PM, Tue - 17 December 24 -
#Speed News
Car Race Issue : కేటీఆర్ శిక్ష అనుభవించక తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆయన ఏడేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని చెప్పారు.
Published Date - 03:59 PM, Tue - 17 December 24 -
#India
Parliament : బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారు: ఖర్గే
మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు అని మండిపడ్డారు.
Published Date - 04:19 PM, Mon - 16 December 24 -
#Telangana
Telangana Debt : తెలంగాణ అప్పుపై తప్పుడు ప్రచారం చేస్తారా.. ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశపెడతాం : కేటీఆర్
తెలంగాణకు రూ. 7 లక్షల కోట్ల అప్పులు(Telangana Debt) ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవికత లేదు.
Published Date - 09:08 AM, Mon - 16 December 24 -
#Cinema
Allu Arjuns Uncle : బీఆర్ఎస్ లేదా బీజేపీ.. అల్లు అర్జున్ మామ పార్టీ మారబోతున్నారా ?
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Allu Arjuns Uncle) నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 08:19 AM, Mon - 16 December 24 -
#Telangana
TPCC President Mahesh Kumar: కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు.
Published Date - 10:06 AM, Sun - 15 December 24 -
#Telangana
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ పై పొన్నం రియాక్షన్
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్తో కొందరు ప్రభుత్వం పై విమర్శలు చేయడం అనవసరమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా చట్టపరమైన అంశమని, వ్యక్తిగత కక్షలతో వ్యవహరించడం లేదని వారు స్పష్టం చేశారు
Published Date - 05:09 PM, Sat - 14 December 24 -
#India
Narendra Modi : సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. రాజ్యాంగంపై చర్చకు సమాధానం
Narendra Modi : లోక్సభలో రాజ్యాంగంపై నేడు రెండో రోజు చర్చ. సాయంత్రం లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థను సిద్ధం చేస్తోందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.
Published Date - 05:01 PM, Sat - 14 December 24