CM Revanth Reddy
-
#Telangana
BJP : తెలంగాణలో బిజెపికి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి కీలక నేతలు
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు తో పాటు మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.
Published Date - 04:27 PM, Sat - 13 April 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది
Published Date - 04:00 PM, Fri - 12 April 24 -
#Telangana
CM Revanth Reddy : అధికారులు తప్పు చేస్తే శిక్ష తప్పుదు.. జాగ్రత్త..!
అవినీతి రహిత ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం అన్నారు.
Published Date - 06:19 PM, Thu - 11 April 24 -
#Telangana
Tesla in Hyderabad: తెలంగాణలో టెస్లా..ఎలోన్ మస్క్‌కి మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
తెలంగాణలో భారీ పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఆయా విదేశీ కంపెనీలు ముందుకు వచ్చాయి.
Published Date - 03:11 PM, Thu - 11 April 24 -
#Telangana
Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం
లోక్ సభ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావాలని చూస్తున్నారు
Published Date - 12:57 PM, Thu - 11 April 24 -
#Telangana
Indiramma Committees: త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు.. కమిటీలో సభ్యుడికి రూ. 6 వేల జీతం..!
Indiramma Committees: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల హామీల అమలుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా ఇందిరమ్మ కమిటీలు (Indiramma Committees) […]
Published Date - 04:30 AM, Thu - 11 April 24 -
#Telangana
Motkupalli Narasimhulu: దళితులకు పార్లమెంట్ గేట్ తాకే హక్కు లేదా.? కాంగ్రెస్ కు మోత్కుపల్లి సవాల్
కాంగ్రెస్ పార్టీ లోకసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లోకసభ అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం దళితులని అవమానించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తాడు.
Published Date - 04:08 PM, Wed - 10 April 24 -
#Telangana
CM Revanth Reddy : ప్రజలందర్నీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగానే బొంద పెడుతాం – కేటీఆర్
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరెంట్, తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించుకున్నాం. సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. కానీ ప్రజలు కాంగ్రెస్ 420 హామీలు నమ్మి మోసపోయారు
Published Date - 03:45 PM, Wed - 10 April 24 -
#Telangana
Parigi MLA Ram Mohan Reddy : హరీష్ రావు నీ తాటతీస్తా జాగ్రత్త.. ఆ ఎమ్మెల్యే వార్నింగ్
కేసీఆర్ చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే, కేటీఆర్, కవిత, హరీష్ రావులు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు
Published Date - 03:22 PM, Wed - 10 April 24 -
#Telangana
CM Revanth Reddy : రేవంత్ మీద కుట్ర జరుగుతుందా..?
సీఎం రేవంత్ (CM Revanth Reddy ) కొండగల్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తన ఇమేజ్ (Conspiracy Against Him To Damage Politically) ను తగ్గించే కుట్ర జరుగుతుందని..కొండగల్ లో తనను దెబ్బ తీయాలని చూస్తున్నారని, తనను రాజకీయంగా ఎదగనీయకుండా గోతులు తవ్వుతున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉంది..అలాంటి ఆయన్ను పదేళ్ల పాటు అధికారంలో […]
Published Date - 11:55 AM, Wed - 10 April 24 -
#Speed News
IPS Rajeev Ratan: ఐపీఎస్ రాజీవ్ రతన్ కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
జిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు.
Published Date - 10:06 AM, Tue - 9 April 24 -
#Telangana
Etela Rajender : ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని నేనే – ఈటెల
ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని
Published Date - 05:42 PM, Sun - 7 April 24 -
#Sports
HCA President Tweet: నా స్టేడియంలోకి వచ్చిన సీఎంకు ధన్యవాదాలు అని ట్వీట్.. హెచ్‌సీఏ అధ్యక్షుడిని ఆడుకుంటున్న నెటిజన్లు..!
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు చేసిన ఓ ట్వీట్ (HCA President Tweet) నెటిజన్లుకు ఆగ్రహం తెప్పించింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 11:00 AM, Sat - 6 April 24 -
#Telangana
CM Revanth Reddy : నేటి ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు కుటంబసమేతంగా సీఎం రేవంత్..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పక్క బీజీ బీజీ పొలిటికల్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. ఇటు కుటుంబంతో కూడా ఎంతో సరదగా గడుపుతుంటారు. ఈవిషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Published Date - 01:13 PM, Fri - 5 April 24 -
#Telangana
KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. నేతన్నల సమస్యలపై లేఖాస్త్రం!
KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్టు విమర్శలకు దాడికి దిగుతున్నాయి. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, అవినీతి ఆరోపణలు చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ లేఖలను సంధిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పలు సమస్యలపై అధికార పార్టీ కాంగ్రెస్ కు ఘాటైన లేఖలు (Open Letters) సంధించారు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను వదిలారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా […]
Published Date - 11:48 AM, Thu - 4 April 24