HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cm-revanth-reddy News

CM Revanth Reddy

  • Harish Rao

    #Telangana

    Harish Rao: పంద్రాగ‌స్టు లోపు రుణ‌మాఫీ చేయ‌క‌పోతే రేవంత్ రాజీనామా చేస్తావా: హరీష్

    రైతులకు రూ.39 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

    Published Date - 06:45 PM, Mon - 22 April 24
  • Lok Sabha Polls 2024

    #Telangana

    Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే

    రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.

    Published Date - 11:39 AM, Mon - 22 April 24
  • Cm Revanth Reddy (2)

    #Telangana

    CM Revanth Reddy : వృధా ఖర్చుకు సీఎం రేవంత్‌ నో.. ప్రజలతోనే నేను అంటూ..

    తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి నిరాడంబరమైన, సాదాసీదా జీవనశైలిని గడుపుతున్నారు. ఆయన మొదట్లో ప్రగతి భవన్ (ప్రస్తుతం ప్రజా భవన్)లో ఉండడానికి నిరాకరించారు, తన సొంత ఇంటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

    Published Date - 07:25 PM, Sun - 21 April 24
  • Raghunandan Rao

    #Telangana

    Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు

    మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు.

    Published Date - 10:31 AM, Sun - 21 April 24
  • Telangana

    #Telangana

    Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నేతన్నలకు 50 కోట్లు విడుదల

    నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు.రంజాన-సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు.

    Published Date - 11:37 PM, Fri - 19 April 24
  • Prakash Goud

    #Telangana

    BRS MLA Prakash Goud : సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ..ఈయన కూడా కాంగ్రెస్ లోకేనా..?

    రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు

    Published Date - 11:59 AM, Fri - 19 April 24
  • Cm Revanth Vs Cm Vijayan

    #Speed News

    CM Revanth Vs CM Vijayan : మోడీతో కేరళ సీఎం రహస్య డీల్.. తెలంగాణ సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

    CM Revanth Vs CM Vijayan : కేరళ సీఎం పినరయి విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Published Date - 02:29 PM, Thu - 18 April 24
  • Cm Revanth

    #India

    CM Revanth Reddy : కాబోయే ప్రధాని రాహుల్​ గాంధే.. అనుమానం అక్కర్లేదు..!

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన కేరళలోని వాయనాడ్‌లో పర్యటించారు.

    Published Date - 11:18 PM, Wed - 17 April 24
  • EC Notice To KCR

    #Telangana

    EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

    Published Date - 11:33 PM, Tue - 16 April 24
  • CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy: బీజేపీలోకి సీఎం రేవంత్ కు ఆహ్వానం

    గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. విచిత్రంగా బీజేపీ కూడా సీఎం రేవంత్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

    Published Date - 11:08 PM, Tue - 16 April 24
  • Samudrala And Mlc Rajeshwar

    #Telangana

    TS : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు వేణు గోపాల చారి, రాజేశ్వర్ రావు

    బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు

    Published Date - 03:37 PM, Tue - 16 April 24
  • Rathod Bapu Rao

    #Telangana

    Rathod Bapu Rao : కాంగ్రెస్ లో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

    లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువతున్నాయి. బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల నుండి కింద స్థాయి నేతల వరకు ఆయా నియోజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా […]

    Published Date - 01:44 PM, Mon - 15 April 24
  • K.c Venu Gopal

    #Telangana

    K.C Venu Gopal : ముగ్గురు అభ్యర్థుల ఖరారుపై హైదరాబాద్‌కు ఏఐసీసీ వేణుగోపాల్

    మిగిలిన మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపేందుకు అదేరోజు హైదరాబాద్‌కు వస్తున్నారు .

    Published Date - 06:13 PM, Sun - 14 April 24
  • Revanth Bjp Meniifest

    #Speed News

    BJP Manifesto 2024 : బీజేపీ మేనిఫెస్టోఫై సీఎం రేవంత్ కామెంట్స్

    ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా ఆ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని ఆరోపించారు

    Published Date - 05:14 PM, Sun - 14 April 24
  • Danam Land Grab

    #Telangana

    Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్

    ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భూకబ్జాలకు పాల్పడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

    Published Date - 08:01 PM, Sat - 13 April 24
  • ← 1 … 60 61 62 63 →

Trending News

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

Latest News

  • Amaravati : సరికొత్త ఆలోచన..!

  • Deccan Cement : ‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

  • Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

  • BC Reservation : తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

  • Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd