CM Revanth Reddy
-
#Telangana
Unemployed Youth Protest : రాహుల్..‘మొహబ్బత్ కీ దుకాన్’ అంటే ఇదేనా – బండి సంజయ్ సూటి ప్రశ్న
‘ఇదే అశోక్ నగర్ లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. ఆయన నిరుద్యోగ యువతకు ఇచ్చిన ‘‘మొహబ్బత్ కీ దుకాన్’’ ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు
Date : 14-07-2024 - 4:30 IST -
#Telangana
CM Revanth Reddy : ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
'కొందరు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. వారి సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మా మంత్రులను కలవాలి. తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం'
Date : 14-07-2024 - 4:08 IST -
#Telangana
Revanth Reddy : గీత కార్మికులకు “కాటమయ్య” రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం
తెలంగాణ అభివృద్ధిలో గౌడన్నల పాత్ర చాలా కీలకమైదని ఆయన అన్నారు. గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈత, తాటి చెట్లను పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గీతా కార్మికులను కోరారు.
Date : 14-07-2024 - 3:14 IST -
#Telangana
CM Revanth : ‘వైఫ్ లేకుండా ఉండొచ్చేమో గానీ వైఫై లేకుంటే ఉండలేని పరిస్థితి’ వచ్చింది – సీఎం రేవంత్
పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరగలేదని.. ఇప్పుడు పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు
Date : 13-07-2024 - 9:53 IST -
#Telangana
HYD : సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా..? అందుకే గ్రేటర్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాడా..?
2026లో రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతుంది. జనాభా ప్రాతిపాదికన ఇవి జరగనుండగా… మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే రాబోతున్నాయట
Date : 13-07-2024 - 2:50 IST -
#Speed News
Arikapudi Gandhi : కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Date : 13-07-2024 - 12:12 IST -
#Telangana
Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లొ చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.
Date : 12-07-2024 - 8:38 IST -
#Telangana
CM Revanth : హైడ్రా విధివిధానాలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు.
Date : 12-07-2024 - 7:02 IST -
#Telangana
T Square : కేసీఆర్ మాట నిలబెట్టుకోలే..మరి రేవంత్..?
న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని నిర్ణయించింది
Date : 12-07-2024 - 5:57 IST -
#Telangana
Harish Rao : అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?: సీఎంకు హరీశ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం.
Date : 12-07-2024 - 2:42 IST -
#Telangana
Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలి : అధికారులకు సీఎం ఆదేశం
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Date : 11-07-2024 - 9:42 IST -
#Telangana
KTR : మీ ఇద్దరిలో సన్నాసి ఎవరు..? – కేటీఆర్ ట్వీట్
గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు
Date : 11-07-2024 - 8:39 IST -
#Speed News
Nagarjuna Yadav : సీఎం రేవంత్‌పై వైసీపీ నేత అనుచిత వ్యాఖ్యలు
వైసీపీ మద్దతుదారులు ఎన్నికల తర్వాత కూడా ఏదో ఒక కారణంతో రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మద్దతుదారులు నైరాశ్యంలో ఉన్నారని అర్థమవుతోంది.
Date : 10-07-2024 - 6:33 IST -
#Telangana
Congress : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. We’re now on WhatsApp. […]
Date : 09-07-2024 - 8:20 IST -
#Telangana
CM Revanth : మీరు కొలువుదీరితే సరిపోతుందా ?..యువతకు కొలువులు అక్కర్లేదా ? – కేటీఆర్
తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన .. మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?
Date : 09-07-2024 - 3:58 IST