HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cm-revanth-reddy News

CM Revanth Reddy

  • CM Revanth

    #Telangana

    CM Revanth: “ది ఫ్యూచర్ స్టేట్‌”కు ప‌ర్యాయ‌ప‌దంగా తెలంగాణ: సీఎం రేవంత్‌

    ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.

    Date : 09-08-2024 - 1:03 IST
  • CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy: అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందులో కాగ్నిజెంట్, స్వచ్ఛ్ బయో,ట్రైజిన్ టెక్నాలజీస్,హెచ్​సీఏ హెల్త్ కేర్,వివింట్ ఫార్మా తదితర సంస్థలు ఉన్నాయి.

    Date : 09-08-2024 - 11:13 IST
  • CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీల‌క పిలుపు.. హైద‌రాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకోవాల‌ని కామెంట్స్‌..!

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం.

    Date : 09-08-2024 - 8:57 IST
  • Manavath Rai Ktr

    #Telangana

    BRS VS Congress : కేటీఆర్ బినామీలను బయటపెట్టిన కాంగ్రెస్

    పదేళ్ల తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఫై , సీఎం రేవంత్ ఫై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తామే గొప్ప అనే విధంగా ఎక్స్పోజ్ చేసుకోవాలని చూస్తుంది

    Date : 08-08-2024 - 11:16 IST
  • Inauguration of Sitarama project on 15th August

    #Telangana

    Seetharama Project : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారు

    ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల ఎన్నాళ్లుగాలో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు..

    Date : 07-08-2024 - 7:19 IST
  • Balkasuman Revanth

    #Telangana

    CM Revanth : ఇందిర‌మ్మ రాజ్యంలో.. రేవంత్ రెడ్డి కుటుంబ పాల‌న – బాల్క సుమన్

    అన్న‌ద‌మ్ముళ్ల‌కు ఏమైన ప‌ద‌వులు ఉన్నాయా..? ప్ర‌జాప్ర‌తినిధులా..? అధికారిక హోదా ఏమైనా ఉందా..? అలాంటివి కూడా ఏం లేవు. కానీ

    Date : 07-08-2024 - 5:49 IST
  • CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy: అమెరికా పెట్టుబడిదారులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం

    అమెరికాలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలను సంప్రదించి, దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు సహకరించాలని కోరారు. తెలంగాణా కాంగ్రెస్ విజయంలో తమ గణనీయ పాత్రను ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి ఎన్నారైల సహకారం కోరారు.

    Date : 05-08-2024 - 11:09 IST
  • Harish Rao Fires On Congres

    #Telangana

    Govt Schools : ప్రభుత్వ స్కూల్స్ లలో కారం భోజనం పెడుతున్న రేవంత్ సర్కార్ – హరీష్ రావు

    స్కూల్ పిల్లలకు కారం భోజనం..ఇదేనా కాంగ్రెస్ మార్పు అంటే..

    Date : 04-08-2024 - 4:59 IST
  • Cm Revanth Us

    #Telangana

    CM Revanth Reddy : అమెరికాలో సీఎం రేవంత్ కు ఘనస్వాగతం

    పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు

    Date : 04-08-2024 - 12:03 IST
  • Ias Officers

    #Telangana

    IAS Officers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

    ప్రభుత్వ రవాణా, గృహనిర్మాణం మరియు సాధారణ పరిపాలన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను ప్రభుత్వం, రోడ్లు మరియు భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

    Date : 03-08-2024 - 3:26 IST
  • Hyderabad Shops

    #Telangana

    Hyderabad: హైదరాబాద్‌లో ఒంటిగంట వరకు దుకాణాలు, రెస్టారెంట్లు ఓపెన్: సీఎం రేవంత్

    సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని రెస్టారెంట్లు, మద్యం మినహా మిగిలిన అన్ని దుకాణాలు, షాపులు తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయడానికి అనుమతిస్తానని చెప్పారు సీఎం రేవంత్.

    Date : 02-08-2024 - 10:26 IST
  • BRS MLA U-Turn

    #Telangana

    BRS MLA U-Turn: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి

    శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కలిసి బయల్దేరి వెళ్లారు.ఎక్సైజ్‌ మంత్రితో కలసి అధికార పార్టీలో కొనసాగేందుకు ఒప్పించిన మరుసటి రోజే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ కావడం విశేషం.

    Date : 02-08-2024 - 3:24 IST
  • Telangana Cabinet Meeting

    #Telangana

    Telangana Cabinet : తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

    ఎన్నో రోజుల నుండి కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

    Date : 01-08-2024 - 7:28 IST
  • Telangana cabinet meeting started

    #Telangana

    Telangana Cabinet : ప్రారంభమైన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

    కేబినెట్‌లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది.

    Date : 01-08-2024 - 5:41 IST
  • Rythu Runa Mafi

    #Telangana

    CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

    ఏస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లు పోరాంటం చేశారు..సీఎం

    Date : 01-08-2024 - 1:30 IST
  • ← 1 … 51 52 53 54 55 … 67 →

Trending News

Latest News

  • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

  • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

  • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

  • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

  • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd