CM Revanth Reddy
-
#Speed News
Warangal : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్
Warangal : వరంగల్లో విమానాశ్రయ అభివృద్ధి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, మామూనూరు ఎయిర్పోర్టు భూసేకరణ, ప్రణాళికలను పరిశీలించారు
Date : 10-01-2025 - 8:35 IST -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు
CM Revanth Reddy : మొదట ఢిల్లీ, సింగపూర్, దావోస్లకు వెళ్లాలని నిర్ణయించుకున్న సీఎం, అనివార్య కారణాలతో ఆస్ట్రేలియా పర్యటనను షెడ్యూల్ నుంచి తొలగించారు
Date : 10-01-2025 - 8:20 IST -
#Telangana
CM Revanth Reddy : గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల విధానంలో కీలక మార్పులు
CM Revanth Reddy : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహా లో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Date : 09-01-2025 - 10:07 IST -
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు నుంచి అనుమతి పొందారు. జనవరి 13 నుంచి 24 వరకు ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉండగా, ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అనుమతి కోసం అభ్యర్థించారు.
Date : 09-01-2025 - 9:46 IST -
#Speed News
CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు
Date : 09-01-2025 - 1:02 IST -
#Speed News
Harish Rao : కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు: హరీశ్ రావు
కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం.
Date : 07-01-2025 - 1:33 IST -
#Telangana
Old City : ఓల్డ్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
Old City : హైదరాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ అని, ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని ఆయన పేర్కొన్నారు
Date : 06-01-2025 - 8:33 IST -
#Speed News
Aramghar : జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ తర్వాత నగరంలో రెండో అతి పెద్ద వంతెన కావడం విశేషం.
Date : 06-01-2025 - 6:53 IST -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ పేరును మరచిపోయిన మరో హీరో
CM Revanth Reddy : ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) సీఎం రేవంత్ పేరును మరిచిపోయారని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం అయినా సంగతి తెలిసిందే
Date : 06-01-2025 - 11:09 IST -
#Telangana
CM Revanth: తెలుగువారి హవా తగ్గింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు.
Date : 05-01-2025 - 9:10 IST -
#Telangana
Hyderabad: ఆధునిక టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్యం ఉన్న మానవ వనరులను పరిశ్రమకు అందిస్తుందని ఆయన వెల్లడించారు.
Date : 05-01-2025 - 4:36 IST -
#Cinema
Pawan Kalyan: చిత్ర పరిశ్రమకు రాజకీయాలను అంటించకూడదు.. పవన్ చురకలు ఎవరికీ?
సినిమాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని పవన్ అన్నారు. మాకు దండం పెట్టలేదని కొందరు రాజకీయ నాయకులు తెగ ఫీలైపోయి కావాలని దండాలు పెట్టించుకున్న రోజులు ఉన్నాయని జగన్ను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.
Date : 05-01-2025 - 7:45 IST -
#Telangana
Mulugu Municipality: ఇక ములుగు మున్సిపాలిటీ.. నెరవేరిన ప్రజల కల
రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు.
Date : 04-01-2025 - 10:05 IST -
#Telangana
Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
Date : 04-01-2025 - 6:47 IST -
#Telangana
CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టుపై ఐఐటీ హైదరాబాద్ టీం నివేదికను కోరిన సీఎం
CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Date : 04-01-2025 - 5:34 IST