CM Revanth Reddy
-
#Cinema
Pawan Kalyan: చిత్ర పరిశ్రమకు రాజకీయాలను అంటించకూడదు.. పవన్ చురకలు ఎవరికీ?
సినిమాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని పవన్ అన్నారు. మాకు దండం పెట్టలేదని కొందరు రాజకీయ నాయకులు తెగ ఫీలైపోయి కావాలని దండాలు పెట్టించుకున్న రోజులు ఉన్నాయని జగన్‌ను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.
Published Date - 07:45 AM, Sun - 5 January 25 -
#Telangana
Mulugu Municipality: ఇక ములుగు మున్సిపాలిటీ.. నెరవేరిన ప్రజల కల
రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు.
Published Date - 10:05 PM, Sat - 4 January 25 -
#Telangana
Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
Published Date - 06:47 PM, Sat - 4 January 25 -
#Telangana
CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టుపై ఐఐటీ హైదరాబాద్ టీం నివేదికను కోరిన సీఎం
CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Published Date - 05:34 PM, Sat - 4 January 25 -
#Telangana
Telugu Maha Sabhalu : నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
Telugu Maha Sabhalu : మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు రాష్ర్టాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరుకానున్నారు
Published Date - 11:09 AM, Fri - 3 January 25 -
#Telangana
Numaish : నేడే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ప్రారంభం
Numaish : నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభమైందంటే హైదరాబాద్ నగర వాసులకు పండగనే చెప్పుకోవాలి
Published Date - 10:28 AM, Fri - 3 January 25 -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్!
నేను మారాను మీరు మారండి. అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా. ఎమ్మెల్యేల పని తీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా.
Published Date - 06:45 AM, Thu - 2 January 25 -
#Speed News
Formula E Race Case : నాపై ఇది ఆరో ప్రయత్నం: కేటీఆర్
రూ. 600 కోట్ల సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని.. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:55 PM, Wed - 1 January 25 -
#Speed News
Cabinet Meeting : జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.
Published Date - 04:47 PM, Tue - 31 December 24 -
#Telangana
CM Revanth : సినిమా వాళ్లతో రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నాడు – కేటీఆర్
CM Revanth : సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్ చేసుకున్నారని, అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై ఏం మాట్లాడట్లేదని
Published Date - 07:06 PM, Mon - 30 December 24 -
#Speed News
Satya Nadella : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కోరారు.
Published Date - 04:25 PM, Mon - 30 December 24 -
#Cinema
Pawan Kalyan- Allu Arjun : బన్నీ అరెస్ట్ విషయంలో రేవంత్ కు సపోర్ట్ ఇచ్చిన పవన్
Allu Arjun Arrest : 'గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి
Published Date - 01:28 PM, Mon - 30 December 24 -
#Speed News
Telangana Assembly : మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ శాసనసభ సంతాపం
ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Published Date - 11:07 AM, Mon - 30 December 24 -
#Telangana
Kavitha: మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం: ఎమ్మెల్సీ కవిత
Kavitha : మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు... భయపడే ప్రసక్తే లేదు
Published Date - 02:38 PM, Sun - 29 December 24 -
#Business
World Economic Forum : జనవరి 20 నుంచి దావోస్ సదస్సు..
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు.
Published Date - 09:32 PM, Sat - 28 December 24