CM Revanth Reddy
-
#Speed News
TGSRTC Strike: బ్రేకింగ్.. తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా!
ఈ సమస్యలను మరింత లోతుగా చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ సభ్యులుగా ఉన్నారు.
Date : 06-05-2025 - 3:24 IST -
#Telangana
Etela Rajender : తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం: ఈటల
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్యానికి ముందే తెలంగాణలో రైలు మార్గాలు, విద్యుత్, టెలిఫోన్ వంటి మౌలిక వసతులు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అలాంటి ప్రాంతాన్ని ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం దివాలా రాష్ట్రమని చూపడం తగదు’’ అని చెప్పారు.
Date : 06-05-2025 - 1:00 IST -
#Andhra Pradesh
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Date : 05-05-2025 - 4:21 IST -
#Telangana
MLAs Progress Report: సీఎం రేవంత్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. వాట్స్ నెక్ట్స్ ?
రాష్ట్ర ప్రభుత్వం(MLAs Progress Report) తరపున అన్నీ చేశాం.. మీ తరఫున ఏమేం చేశారో చెప్పండని ఎమ్మెల్యేలను సీఎం అడిగినట్లు సమాచారం.
Date : 03-05-2025 - 5:38 IST -
#Telangana
Hydra Police Station: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు!
హైడ్రా సంస్థ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాలను రక్షించే లక్ష్యంతో స్థాపించబడింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, కబ్జా చేయబడిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచింది.
Date : 02-05-2025 - 11:13 IST -
#Telangana
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే?
తెలంగాణలో ఇప్పటికే కులగణన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తమ అనుభవాలను, ప్రణాళికలను అగ్రనేతలతో పంచుకోనున్నారు.
Date : 02-05-2025 - 10:22 IST -
#Telangana
CM Revanth Reddy : మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల్లోకి ఎందుకు పోయింది?: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. కేసీఆర్ రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నాం.
Date : 01-05-2025 - 4:04 IST -
#Telangana
CM Revanth Reddy : కులగణన పై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Date : 01-05-2025 - 12:36 IST -
#Telangana
Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్
‘‘దేశవ్యాప్తంగా కులగణన(Caste Census) నిర్వహించాలని తొలిసారి డిమాండ్ చేసిన నాయకుడు రాహుల్ గాంధీ.
Date : 30-04-2025 - 6:34 IST -
#Telangana
New CS Ramakrishna Rao : సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినట్టు సమాచారం.
Date : 30-04-2025 - 5:53 IST -
#Telangana
BRS : బిఆర్ఎస్ నేతలను కోతుల గుంపుతో పోల్చిన సీఎం రేవంత్
BRS : గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ "తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని" వ్యాఖ్యానించారు.
Date : 30-04-2025 - 4:57 IST -
#Telangana
Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.
Date : 30-04-2025 - 2:54 IST -
#Telangana
Miss World Competitions : నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి: సీఎం రేవంత్ రెడ్డి
అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు, హోటళ్లు, చారిత్రక కట్టడాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు.
Date : 29-04-2025 - 4:24 IST -
#Telangana
CM Revanth Reddy : జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.
Date : 28-04-2025 - 11:42 IST -
#Telangana
TG High Court : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.
Date : 25-04-2025 - 12:47 IST