HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddys Situation Is Worse Than Pakistan

Harish Rao : రేవంత్ రెడ్డి పరిస్థితి పాకిస్థాన్ కంటే దారుణం – హరీష్ రావు

Harish Rao : కేసీఆర్ పార్టీ అధ్యక్షుడని అనేకసార్లు వెల్లడించానని, ఆయన ఆదేశాలనే అనుసరించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను అభివర్ణించారు

  • Author : Sudheer Date : 13-05-2025 - 8:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలన పాకిస్థాన్ (Pakistan) కంటే దయనీయంగా ఉందని ఎద్దేవా చేసాడు. “పాకిస్థాన్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరూ అప్పు ఇవ్వడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోతున్నదని, పాలనలో అనుభవం లేకపోవడమే ఇందుకు కారణమని హరీశ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం కాదు అని హితవు పలికారు.

24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?

అంతేగాక బీఆర్ఎస్ పార్టీలో తన భవితవ్యంపై జరుగుతున్న ఊహాగానాలను కూడా హరీశ్ రావు తిప్పికొట్టారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అప్పుడే ఖండించానని, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడని అనేకసార్లు వెల్లడించానని, ఆయన ఆదేశాలనే అనుసరించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను అభివర్ణించారు.

Banana: బాబోయ్.. అరటి పండ్లు ఎక్కువగా తినడం అంత డేంజరా?

హరీశ్ రావు స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే.. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శిరసావహిస్తానని, పార్టీ మారే ప్రశ్నే లేదని అన్నారు. “మై లీడర్ ఈజ్ కేసీఆర్.. వాట్ ఎవర్ కేసీఆర్ సే, హరీశ్ రావు విల్ ఫాలో” అని అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే, దాన్ని సంతోషంగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన హరీశ్ రావు, మరోసారి తనవైపు వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • harish rao
  • harish rao party change
  • pakistan

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd