CM Revanth Reddy
-
#Telangana
CM Revanth Reddy: అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది.
Date : 29-03-2025 - 12:14 IST -
#Telangana
CM Revanth Reddy : కక్షపూరిత రాజకీయాలు చేస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి
డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని సీఎం అన్నారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లాను. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు అని సీఎం అన్నారు.
Date : 27-03-2025 - 5:35 IST -
#Telangana
CM Revanth Reddy : డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదు. డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో దక్షిణాదిరాష్ట్రాల ప్రాధాన్యత 19 శాతానికి పడిపోతుంది అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Date : 27-03-2025 - 2:36 IST -
#Telangana
Education System : విద్యావిధానం పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Education System : విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, దీనిని సమర్థవంతంగా పునరుద్ధరించేందుకు సమాజం మొత్తం కలిసి రావాలని ఆయన సూచించారు
Date : 27-03-2025 - 11:05 IST -
#Speed News
CM Revanth Reddy : కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy : తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రపతి ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలు కూడా చర్చలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు
Date : 24-03-2025 - 12:20 IST -
#Speed News
Revenue Department : రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది.
Date : 22-03-2025 - 4:18 IST -
#Speed News
Mallareddy : పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు.
Date : 22-03-2025 - 3:06 IST -
#India
Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి అన్నారు.
Date : 22-03-2025 - 2:09 IST -
#India
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Date : 22-03-2025 - 12:21 IST -
#Telangana
Miss World: మిస్ వరల్డ్ పోటీలకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అసలు నిజమిదే!
ఈ కార్యక్రమం ఖర్చులో 50 శాతం మాత్రమే భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంటే దాదాపు రూ. 27 కోట్లు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
Date : 20-03-2025 - 3:51 IST -
#Speed News
CM Revanth Reddy: కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడంటే?
పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవనే కారణంతో కారుణ్య నియామకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గత ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.
Date : 19-03-2025 - 10:41 IST -
#Speed News
CM Revanth Reddy : ఎస్సీలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రాష్ట్రకేబినెట్ ని చప్పట్లతో అభినందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
Date : 19-03-2025 - 3:31 IST -
#Speed News
SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
Date : 18-03-2025 - 5:51 IST -
#Speed News
Telangana Assembly : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ
గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
Date : 18-03-2025 - 12:19 IST -
#Telangana
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు!
నిన్న శాసనసభలో ఆమోదం పొందిన బీసీ బిల్లు విద్యా ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్ పై రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.
Date : 18-03-2025 - 9:26 IST