CM MK Stalin
-
#South
US Tariffs: భారతదేశంలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇదే!
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్‌కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్‌లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
Published Date - 07:44 PM, Sat - 16 August 25 -
#India
Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
వీరితో పాటు వారు వినియోగిస్తున్న రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రామేశ్వరం, పాంబన్ ప్రాంతాలకు చెందిన ఈ జాలర్లు లాంఛనంగా చేపల వేటలో పాల్గొంటుండగా శ్రీలంక నేవీ వారిని అరెస్ట్ చేసింది. అనంతరం మన్నార్‌లోని ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.
Published Date - 10:31 AM, Wed - 6 August 25 -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్‌తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
Published Date - 01:32 PM, Fri - 6 June 25 -
#India
Delimitation : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
Published Date - 01:09 PM, Sat - 22 March 25 -
#India
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Published Date - 12:21 PM, Sat - 22 March 25 -
#Speed News
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Published Date - 02:55 PM, Wed - 26 February 25 -
#India
Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్
సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు.
Published Date - 02:05 PM, Wed - 8 January 25 -
#India
MK Stalin : సంవత్సరానికి ఒకసారి మాతృరాష్ట్రాన్ని సందర్శించాలి..!
MK Stalin : చెన్నై రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ కోసం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రవాస తమిళ కుటుంబాలు ఏడాదికి ఒకసారి మాతృ రాష్ట్రమైన తమిళనాడును సందర్శించాలని పిలుపునిచ్చారు.
Published Date - 08:21 PM, Sun - 8 September 24 -
#India
MK Stalin : ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో, “ముత్తమీజ్ అరిగ్నర్ కలైంజ్ఞర్ శత జయంతి స్మారక నాణేల విడుదల వేడుక గ్రాండ్‌గా విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు స్టాలిన్.
Published Date - 06:45 PM, Sun - 18 August 24 -
#India
Stalin : ఇలాగే కొనసాగిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు.. మోడీకి స్టాలిన్ హెచ్చరిక
పాలనపై దృష్టి సారించడం కంటే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు
Published Date - 07:20 PM, Wed - 24 July 24 -
#India
MK Stalin : ప్రధాని మోడీ సవాల్ విసిరిన సీఎం ఎంకే స్టాలిన్
MK Stalin : ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తమిళనాడు(Tamil Nadu)కు నిధుల కేటాయింపు(Allocation funds)పై అసత్యాలు చెబుతున్నారని సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stali)n బుధవారం ఆరోపించారు. ఏయే లబ్ధిదారులకు(beneficiaries) నిధులు కేటాయించారో ప్రధాని మోడీ వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ఎవరెవరికి మీరు నిధులు పంపిణీ చేశారో వారి వివరాలు వెల్లడిస్తే ఆయా వ్యక్తులకు ఏమైనా ఆర్ధిక సాయం అందిందా లేదా అని తాము విచారణ చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. విపత్తు సమయంలో […]
Published Date - 03:42 PM, Wed - 6 March 24 -
#Speed News
Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అనారోగ్యం.. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్
సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టాలిన్ సాధారణ వైద్య పరీక్షలకోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని తెలిపింది.
Published Date - 10:17 PM, Mon - 3 July 23 -
#India
Tamil Nadu Politics: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం vs గవర్నర్.. అమిత్ షా జోక్యంతో కీలక నిర్ణయం ..
తమిళనాడు ప్రభుత్వంతో వివాదం ముదురుతున్న సమయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది.
Published Date - 08:55 PM, Fri - 30 June 23 -
#India
Tamil Nadu: తమిళనాడులో సీఎం స్టాలిన్, గవర్నర్ మధ్య మరోసారి వివాదం.. ఈసారి ఏం జరిగిందంటే..
తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్. రవిల మధ్య మరోసారి వివాదం నెలకొంది. మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం విధితమే. అతని శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తూ.. బాలాజీని కేబినెట్లో కొనసాగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు.
Published Date - 08:35 PM, Fri - 16 June 23