Cm Jagan
-
#Andhra Pradesh
TDP : రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది : చంద్రబాబు
ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైయ్యారు. ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుక్రుతమని భావిస్తున్నానని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉరవకొండ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోందన్నారు. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడని.. ఆ సభకు, ఈ సభకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలేనని.. జగన్ సభలకు స్వచ్ఛందంగా వచ్చిన […]
Published Date - 09:07 AM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కొలికపూడి శ్రీనివాస్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో
Published Date - 08:26 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
YSRCP : ఎన్నికల యుద్ధానికి జగన్ “సిద్ధం”.. వైజాగ్‌లో నేడు భారీ బహిరంగ సభ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధనికి సిద్ధమైయ్యారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానుండటంతో ఎన్నికల
Published Date - 08:08 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Cm Jagan: ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటనలు.. భీమిలితో ప్రచార హోరు షురూ!
Cm Jagan: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని ఊవిళ్లురుతున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ చార్జిలను ప్రకటించిన ఆయన వైసీపీ పథకాలను, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు జనవరి 27 శనివారం విశాఖపట్నం సమీపంలోని భీమిలి నుండి తన అసెంబ్లీ-లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని “సిద్ధం” ప్రారంభించనున్నారు. వైఎస్‌ఆర్‌సి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి […]
Published Date - 03:19 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
YCP : మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న వైసీపీ కీలక నేతలు..?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
Published Date - 08:59 AM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
Minister Dharmana: 2024 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ధర్మాన వ్యాఖ్యలు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన ధర్మాన తాజాగా మరోసారి ఎన్నికలపై మాట్లాడారు.
Published Date - 04:01 PM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
AP CM Jagan : సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ వైసీపీ రావాలన్న జగన్
ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. గత
Published Date - 08:32 AM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
Anganwadi Workers: ఏపీలో సమ్మె విరమించిన అంగన్వాడీ వర్కర్లు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం..!
జీతాల పెంపుకై అంగన్వాడీలు (Anganwadi Workers) చేస్తున్న సమ్మెతో గత కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కొత్త సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:23 AM, Tue - 23 January 24 -
#Andhra Pradesh
YSRCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలో అసంతృప్త నేతలు పెరుగుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు
Published Date - 08:16 AM, Tue - 23 January 24 -
#Andhra Pradesh
YS Sharmila: 175 స్థానాల్లో పోటీకి దిగుతున్నాం: ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Published Date - 05:14 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 02:59 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Published Date - 11:19 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది.
Published Date - 09:57 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?
ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎవర్వూ ఆనందంగా […]
Published Date - 08:17 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
CBN : జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది.. పులివెందుల్లో కూడా టీడీపీనే – చంద్రబాబు
ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.“ ‘రా…కదలిరా’ అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్విందని.. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోందని తెలిపారు. కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న పోరాటం తన స్వార్థం కోసం కాదని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలోని యువత, రైతులు, మహిళలు సహా అన్ని […]
Published Date - 08:07 PM, Fri - 19 January 24