CM Arvind Kejriwal
-
#India
Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అపాయింట్‌మెంట్!
Kejriwal resigns tomorrow : కేజ్రివాల్ రేపు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు.
Published Date - 05:11 PM, Mon - 16 September 24 -
#India
Delhi: ఢిల్లీకి ముందస్తు ఎన్నికలపై ఈసీ సమాధానం..!
EC's answer on early elections to Delhi..!: మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం.
Published Date - 03:36 PM, Mon - 16 September 24 -
#India
Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం
Aam Aadmi Party PAC meeting today: కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు.
Published Date - 01:41 PM, Mon - 16 September 24 -
#India
Atishi : మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు: జీఏడీ
కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదు..
Published Date - 04:08 PM, Tue - 13 August 24 -
#Speed News
Delhi Metro Graffiti: కేజ్రీవాల్ ను చంపేస్తానని మెట్రో స్టేషన్లో రాతలు.. వ్యక్తి అరెస్ట్
దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ సందేశాలు రాసిన 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Published Date - 02:47 PM, Wed - 22 May 24 -
#India
Kejriwal : జైల్లో కేజ్రీవాల్‌ని కలిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Arvind Kejriwal: ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ను కలిసేందుకు మంగళవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM Bhagwant Mann) తీహార్ జైల్‌కి వెళ్లి అక్కడ ఆయనను కలిసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ తమకు […]
Published Date - 04:14 PM, Tue - 30 April 24 -
#Speed News
CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
Published Date - 01:53 PM, Mon - 29 April 24 -
#Health
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద చాక్లెట్లు ఎందుకు ఉంటాయి..? ఆయనకు ఉన్న సమస్య ఏమిటి..?
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గత కొద్ది రోజులుగా తీహార్ జైలులో ఉన్నారు.
Published Date - 08:37 AM, Sun - 7 April 24 -
#India
Atishi : మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు..అతిషి కీలక వ్యాఖ్యలు
Aam Aadmi Party: నేడు ఢిల్లీలో మీడియాతో ఆప్ మంత్రి ఆతిషి(AAP Minister Atishi) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు నెలల్లో, లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ(bjp) పాలన పట్ల తమకు భయం లేదని, ఎంత మందిని […]
Published Date - 11:31 AM, Tue - 2 April 24 -
#India
Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్‌కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot […]
Published Date - 11:52 AM, Sat - 30 March 24 -
#India
AAP: ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
AAP: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ (AAP) అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రధాని మోడీ(PM Modi) ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుగ్లక్ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోడీ నివాసానికి బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజధాని అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. […]
Published Date - 11:38 AM, Tue - 26 March 24 -
#India
CM Arvind Kejriwal: సీఎం అరెస్ట్ అయితే రాజీనామా చేయాల్సిందేనా? రాజ్యాంగం ఏమని సూచిస్తుంది?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 2 గంటల విచారణ అనంతరం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 10:37 PM, Thu - 21 March 24 -
#India
Delhi Liquor Scam: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 8వ సారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది.
Published Date - 03:43 PM, Tue - 27 February 24 -
#Covid
Covid Cases: ఢిల్లీలో ప్రతిరోజూ కొత్త కరోనా కేసులు.. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్..!
దేశంలో మరోసారి కరోనా వైరస్ (Covid Cases) వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసులు ఇలాగే పెరుగుతూ ఉంటే కొత్త సంవత్సర వేడుకలకు చాలా మంది దూరం కావొచ్చు.
Published Date - 11:42 AM, Tue - 26 December 23 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న ఈడీ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు.
Published Date - 11:48 PM, Mon - 30 October 23