Chris Gayle
-
#Sports
Most Sixes In Test: టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు వీరే!
పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రభావం ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో కూడా కనిపిస్తోంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో కూడా సిక్సర్లు కొట్టడంలో పేరుగాంచిన ఆటగాళ్లు ముందుకు వస్తున్నారు.
Published Date - 10:45 AM, Sun - 6 July 25 -
#India
Lalit Modi : లండన్‌లో లలిత్ మోదీ గ్రాండ్ పార్టీ.. చిందిలేసిన విజయ్ మాల్యా
Lalit Modi : భారత ఆర్థిక చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
Published Date - 10:45 AM, Fri - 4 July 25 -
#Sports
Kohli Record Break: టీ20ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్!
క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 14,562 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ రెండవ స్థానంలో, పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ మూడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు పొలార్డ్ నాల్గవ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ ఐదవ స్థానానికి పడిపోయాడు.
Published Date - 04:05 PM, Sun - 15 June 25 -
#India
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
Published Date - 02:41 PM, Wed - 4 June 25 -
#Sports
RCB: ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
RCB: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన 18 ఏళ్ల కలను నెరవేర్చింది. 2008లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తొలిసారి ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
Published Date - 10:52 AM, Wed - 4 June 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ ఈజ్ బ్యాక్.. ఒకే దెబ్బకు రెండు రికార్డులు బద్ధలు!
భారత్ తరఫున వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతను 18426 పరుగులు చేశాడు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
Published Date - 07:24 PM, Sun - 9 February 25 -
#Sports
David Miller: టీ20ల్లో సౌతాఫ్రికా తరపున చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్!
ఓవరాల్‌గా 500 సిక్సర్లు బాదిన ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ రికార్డు అందుకున్న 10వ ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు.
Published Date - 01:50 PM, Wed - 5 February 25 -
#Sports
Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు.
Published Date - 02:00 PM, Sat - 14 December 24 -
#Sports
Legends League Cricket 2024: ఓపెనర్లుగా గబ్బర్, యూనివర్సల్ బాస్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం జరిగింది. ఈ వేలంలో గుజరాత్ జట్టు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ జట్టులో శిఖర్ ధావన్ మరియు క్రిస్ గేల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. గేల్ కూడా అద్భుతమైన ఓపెనర్. ఈ విధ్వంసకర బ్యాటర్లు కలిసి ఓపెనింగ్ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది.
Published Date - 01:06 PM, Fri - 30 August 24 -
#Sports
Rohit sharma sixes record : మూడో వన్డేకు ముందు రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డు.. మరో రెండు సిక్సర్లు బాదితే..
మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Published Date - 01:34 PM, Tue - 6 August 24 -
#Sports
Century In 27 Balls: 27 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
Century In 27 Balls: ఈస్టోనియా బ్యాట్స్‌మెన్ సాహిల్ చౌహాన్ కలకలం సృష్టించాడు. సైప్రస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లోనే సెంచరీ (Century In 27 Balls) సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు. సాహిల్ ఇన్నింగ్స్ ఆధారంగాబ ఈస్టోనియా జట్టు కూడా 6 వికెట్ల తేడాతో […]
Published Date - 11:34 PM, Mon - 17 June 24 -
#Sports
David Warner: ఢిల్లీ ఓడినా.. డేవిడ్ వార్నర్ రికార్డు క్రియేట్ చేశాడు..!
ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో KKR మొదట ఆడుతూ 272 పరుగులు చేసింది. ఇది IPL చరిత్రలో ఏ జట్టు చేసిన రెండవ అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (David Warner), పృథ్వీ షాలు ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.
Published Date - 12:05 AM, Thu - 4 April 24 -
#Sports
IPL Record: ఐపీఎల్‌లో నేటికి చెక్కుచెదరని రికార్డు.. 30 బంతుల్లోనే సెంచరీ..!
2008లో ప్రారంభమైన ఐపీఎల్ (IPL Record) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా అవతరించింది.
Published Date - 01:23 PM, Mon - 4 March 24 -
#Sports
Chris Gayle: ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్.. తెలంగాణ టీమ్ కెప్టెన్ గా క్రిస్ గేల్..!
తెలంగాణ టీమ్ ను యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) లీడ్ చేయనున్నాడు. ఈ మేరకు తెలంగాణ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
Published Date - 12:16 PM, Fri - 9 February 24 -
#Sports
Virender Sehwag: రీ ఎంట్రీకి రెడీ అయిన సెహ్వాగ్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే
వీరేంద్ర సెహ్వాగ్...ఈ డాషింగ్ ఓపెనర్ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు గుండెల్లో దడే..క్రీజులో ఉన్నాడంటే బౌండరీలు, సిక్సర్ల వర్షమే.. తొలి బంతి నుంచే బంతిని కసితీరా బాదేసే సెహ్వాగ్ జట్టుకు ఎన్నోసార్లు మెరుపు ఆరంభాలను ఇచ్చాడు.
Published Date - 06:28 PM, Wed - 7 February 24