Chandrababu
-
#Andhra Pradesh
Pm Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
Pm Modi: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా […]
Date : 10-06-2024 - 11:45 IST -
#Andhra Pradesh
Mega DSC : మెగా డీఎస్సీ కోసం విద్యాశాఖ కసరత్తు
ఈ నెల 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
Date : 10-06-2024 - 9:07 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్‌కు టీడీపీ తొలి షాక్.. పెగాసస్ వినియోగంపై విచారణ..!
రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ సంచలనం. ఆరోపించిన పెగాసస్ వరుస దేశంలో రాజకీయ సంచలనం ఎలా సృష్టించిందో మనం చూశాము , ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరుకుంది.
Date : 10-06-2024 - 8:27 IST -
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు ఇచ్చిన హామీపై యాజ్ యాత్రికుల ఆశలు
చంద్రబాబు స్వీకారోత్సవానికి ముందు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. హజ్ సీజన్ కావడంతో ముస్లిం ప్రజలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద ముస్లిమ్ ప్రజలు హజ్ యాత్రను వాయిదా వేసుకుంటుంటారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ముస్లిం సోదరులను ఉద్దేశించి ఓ హామీ ఇచ్చారు
Date : 10-06-2024 - 6:45 IST -
#Andhra Pradesh
Chandrababu : సంకీర్ణ మంత్రివర్గ ఏర్పాటుకు చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు ప్రారంభించారు.
Date : 10-06-2024 - 6:30 IST -
#Andhra Pradesh
Chandrababu: ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వెళ్లనున్నారు.
Date : 10-06-2024 - 4:52 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీలో పెట్టుబడి.. టెస్లాపై కన్నేసిన నారా లోకేష్..!
ఏపీలో ఇటీవల జరిగి ఎన్నికల్లో టీడీపీ కూటమి చరిత్ర సృష్టించింది. అధిక స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు.
Date : 10-06-2024 - 4:38 IST -
#Cinema
Chandrababu : చంద్రబాబును కలిసిన మహేష్ బాబు బావమరిది..
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు కలిశారు
Date : 10-06-2024 - 4:35 IST -
#Andhra Pradesh
Swami Swaroopananda : మాట మార్చిన శారదా పీఠం స్వరూపానంద..
30 సంవత్సరాలపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ధీమా వ్యక్తం చేసారు. కానీ ఆయన చెప్పింది ఒకటైతే..జరిగింది ఒకటి. దీంతో తన మాట మార్చుకున్నాడు.
Date : 10-06-2024 - 2:29 IST -
#Andhra Pradesh
Chandrababu New Convoy : చంద్రబాబు కోసం సిద్ధమైన కొత్త కాన్వాయ్
తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు
Date : 10-06-2024 - 12:31 IST -
#Speed News
Liquor : మద్యం షాప్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం డిసైడ్
వేలం పాట నిర్వహించిన మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుందట
Date : 09-06-2024 - 1:59 IST -
#Speed News
Ramoji Rao : ఇక సెలవు
కుమారుడు కిరణ్ చేతుల మీదుగా రామోజీరావు అంత్యక్రియలు జరిగాయి
Date : 09-06-2024 - 12:09 IST -
#Andhra Pradesh
Chandrababu : కేసరపల్లిలో జోరుగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..
కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది
Date : 09-06-2024 - 11:34 IST -
#Telangana
Ramoji Rao : రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు
రామోజీరావు నివాసం నుండి స్మృతివనం వరకు అంతిమ యాత్ర కొనసాగింది
Date : 09-06-2024 - 11:15 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఈనెల 12న (బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నాారు.
Date : 09-06-2024 - 10:29 IST