Chandrababu : రేపు పోలవరానికి చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు
- By Sudheer Published Date - 09:25 PM, Sun - 16 June 24
![Chandrababu : రేపు పోలవరానికి చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/CBN-polavaram.jpg)
సీఎం చంద్రబాబు (Chandrababu) రేపు సోమవారం పోలవరం (Polavaram ) పనులు పరిశీలించడానికి వెళ్తున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ, పోలవరంకు సంబంధించి సమీక్ష గానీ జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రేపటి చంద్రబాబు షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉదయం 11.00 గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టు సందర్శన
మధ్యాహ్నం 02.05 నుండి 03.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం.
మధ్యాహ్నం 03.10 నుండి 03.40 వరకు గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం.
సాయంత్రం 04.00 లకు పోలవరం నుంచి ఉండవల్లి కి తిరుగు ప్రయాణం.
Read Also : Traffic Restrictions : రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Chandrababu : కుప్పంలో బాబుకు ఘన స్వాగతం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/CM-Chandrababu-With-people.jpg)
Chandrababu : కుప్పంలో బాబుకు ఘన స్వాగతం
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు