Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.
Date : 14-06-2024 - 12:22 IST -
#Andhra Pradesh
NTR Bharosa: వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్పు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. అంతే కాకుండా లబ్ధిదారులకు పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Date : 14-06-2024 - 11:48 IST -
#Andhra Pradesh
CBN Is Back : ఆ సీఎం కు పరదాలు..ఈ సీఎం కు పూల వర్షం
జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లలో అమరావతిలో నివాసం ఉండే సచివాలయానికి పరదాలు చాటున వెళ్లే వారు
Date : 13-06-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఏపీలో మొదలైన హామీలు – పవన్
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది
Date : 13-06-2024 - 11:24 IST -
#Andhra Pradesh
Chandrababu : పింఛన్దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు
Date : 13-06-2024 - 8:09 IST -
#Andhra Pradesh
Chandrababu : దటీజ్ చంద్రబాబు.. జగన్ ఫోటో ఉన్నా పర్లేదు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Date : 13-06-2024 - 7:04 IST -
#Andhra Pradesh
CBN : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..ఐదు కీలక హామీలపై సంతకాలు
రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న సీఎం ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు
Date : 13-06-2024 - 5:14 IST -
#Andhra Pradesh
CBN : తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా – సీఎం చంద్రబాబు
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా
Date : 13-06-2024 - 1:19 IST -
#Andhra Pradesh
CBN : ఏపీ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల
”ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు”
Date : 12-06-2024 - 9:58 IST -
#Andhra Pradesh
Chandrababu : రేపు సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు..ఆ మూడు ఫైల్స్ సంతకం
సీఎం గా చంద్రబాబు తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 12-06-2024 - 9:44 IST -
#Speed News
Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచంద్ర బాధ్యతలను స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 12-06-2024 - 9:18 IST -
#Andhra Pradesh
Anam Ramanarayana Reddy; నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆరుసార్లు మంత్రిగా ఆనం
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కొలువుదీరారు. అందులో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రికార్డు నమోదు చేశారు.
Date : 12-06-2024 - 4:12 IST -
#Andhra Pradesh
AP Cabinet 2024: 1983 నుంచి యనమల లేని ఏకైక మంత్రివర్గం
గన్నవరంలో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర నూతన మంత్రివర్గం పలు అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Date : 12-06-2024 - 3:53 IST -
#Andhra Pradesh
AP Cabinet 2024: ఏపీ కేబినెట్లో అతి పిన్న వయస్కురాలిగ వంగలపూడి అనిత
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత (40) చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలు. ఆమె తర్వాత నారా లోకేష్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), త్రిదల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.
Date : 12-06-2024 - 3:37 IST -
#Andhra Pradesh
Chandrababu Oath Ceremony: సీఎంగా చంద్రబాబు.. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. చంద్రబాబు కార్యక్రమాన్ని అమరావతి రైతులు బిగ్ స్క్రీన్ పై చూస్తూ పరవశించిపోయారు.
Date : 12-06-2024 - 3:21 IST